get amazon big deal on lg 5.1 Soundbar today
LG 5.1 Soundbar పై అమెజాన్ ఇండియా ఈ రోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్ జి అందించిన 5.1 సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు గొప్ప డిస్కౌంట్ మరియు మరింత గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఎల్ జి సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది. ఇంటిని థియేటర్ చేసే సౌండ్ అందించే సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు.
ఈ ఎల్ జి 5.1 సౌండ్ బార్ S65TR ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 34% డిస్కౌంట్ అందుకొని రూ. 22,999 ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఈరోజు రూ. 2,000 రూపాయల SBI Bank క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో ఈ ఎల్ జి సౌండ్ బార్ కేవలం రూ. 20,999 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో అందించే కంప్లీట్ ఫీచర్స్ ఈ క్రింద చూడవచ్చు. Buy From Here
ఈ ఎల్ జి సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి సరౌండ్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. దీనికోసం ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 600W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Digital మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ వైర్లు బెడద లేకుండా పూర్తిగా వైర్లెస్ 5.1 సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఈ సౌండ్ బార్ కలిగి ఉంటుంది.
Also Read: HIT 3: OTT లో రిలీజ్ అయిన నాని బ్లాక్ బస్టర్ సినిమా హిట్ 3.!
ఈ సౌండ్ బార్ డీల్ గురించి చెప్పాలంటే, ఇది ఈరోజు అమెజాన్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి 20 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది గొప్ప సౌండ్ అందించే పవర్ ఫుల్ సౌండ్ బార్ గా యూజర్స్ కితాబు అందుకుంది.