Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ది గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్ ను నిర్వహిస్తోంది. ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి కేవలం రూ. 13,999 రూపాయలకే బ్రాండెడ్ Dolby Atmos సౌండ్ బార్ ను అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 16 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ ను చాలా చవక ధరకే పొందవచ్చు. ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart అందించిన ఈ భారీ సౌండ్ బార్ అఫర్ గురించి చూస్తే, boAt Aavante Bar 4000DA With Dolby Atmos 3D 200 W సౌండ్ బార్ పైన ది గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్ నుండి 44% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కేవలం రూ.13,999 రూపాయలకే లభిస్తోంది. అలాగే, No Cost EMI వంటి ఇతర ఆకర్షణీయమైన అఫర్లు కూడా ఉన్నాయి. Buy From Here
ఇక ఈ బోట్ Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందించగల 6 స్పీకర్లను కలిగి ఉంటుంది. వాటిలో, 4 స్పీకర్లు ముందు ఉండగా, రెండు స్పీకర్లు పైన ఉంటాయి మరియు సెపరేట్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. అంటే, ఇది 2.1.2 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ తో 200W పీక్ సౌండ్ మీకు అందుతుంది. ఇందులో, HDMI Arc, ఆప్టికల్ ఇన్ పుట్, USB, Aux, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్స్ వున్నాయి. ఈ సౌండ్ బార్ Dolby Atmos సరౌండ్ సౌండ్ తో మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile