flipkart sale offers best Earbuds Deals under rs 1500
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ అందించింది. ముఖ్యంగా, ఇండియాలో ఇండియాలో లేటెస్ట్ విడుదలైన ఇయర్ బడ్స్ పై బెస్ట్ డీల్స్ ఆఫర్ చేసింది. బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించే ఇయర్ బడ్స్ అందుకునే ఛాన్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అందించింది. అందుకే, బడ్జెట్ యూజర్ ను దృష్టిలో ఉంచుకుని మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 1,500 ధరలో బెస్ట్ Earbuds Deals ఇక్కడ అందించాము.
ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు CMF, Boat మరియు OnePlus బడ్స్ పై మంచి డీల్స్ అందించింది. ఈ ఇయర్ బడ్స్ మంచి సౌండ్ అందించే ఫీచర్స్ కలిగి ఉంటాయి మరియు బడ్జెట్ ధరలో కూడా లభిస్తాయి. ఈ డీల్స్ ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ CMF ఇయర్ బడ్స్ రూ. 2,199 ధరతో ఇండియాలో లాంచ్ అయ్యాయి. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 500 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 1,699 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ ఇయర్ బడ్స్ 42 dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, 12.5mm బయో ఫైబర్ డ్రైవర్స్, 35 గంటల ప్లేబ్యాక్ అందించే బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.
ఇది బోట్ సరికొత్తగా విడుదల చేసి ఇయర్ బడ్స్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 1,599 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ ఇయర్ బడ్స్ Hi Res ఆడియో వైర్లెస్ మరియు LDAC వంటి ప్రీమియం సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఇయర్ బడ్స్ క్వాడ్ మైక్స్ AI Enx టెక్నాలజీ, బోట్ సిగ్నేచర్ సౌండ్ మరియు బోట్ అడాప్టివ్ ఈక్వలైజర్ కలిగిన Mimi యాప్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 40 గంటల ప్లే బ్యాక్ కలిగిన బ్యాటరీతో వస్తుంది.
Also Read: boAt 7.1.4 Dolby Atmos ప్రీమియం సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది.!
వన్ ప్లస్ బడ్జెట్ ధరలో అందించిన పవర్ ఫుల్ ఇయర్ బడ్స్ గా ఇది మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఇయర్ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 1,799 ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. ఈ ఇయర్ బడ్స్ డీప్ బాస్ అండ్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందించే టైటానైజ్డ్ డైఫాగ్రామ్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 3D స్పెషియల్ ఆడియో మరియు Ai ట్రాన్స్లేట్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది 54 గంటల ప్లే బ్యాక్ అందించే గొప్ప బ్యాటరీ కలిగి ఉంటుంది.