కేవలం రూ. 3,999 ధరకే పవర్ ఫుల్ Dolby Audio సౌండ్ బార్ అందుకోండి.!
Dolby Audio సౌండ్ బార్ కొనాలని ఎదురు చూస్తుంటే మీ కోసం ఈరోజు గుడ్ న్యూస్
కేవలం రూ. 3,999 ధరకే పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఈరోజు మీ సొంతం చేసుకోవచ్చు
డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది మరియు డీసెంట్ అండ్ గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది
మీరు బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే Dolby Audio సౌండ్ బార్ కొనాలని ఎదురు చూస్తుంటే మీకోసం ఈరోజు గుడ్ న్యూస్ తీసుకొచ్చాము. కేవలం కేవలం రూ. 3,999 ధరకే పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఈరోజు మీ సొంతం చేసుకోవచ్చు. డాల్బీ సౌండ్ బార్ అంటే కనీసం రూ. 5,000 రూపాయలైనా ఖర్చు చేయాల్సి ఉండగా ఈరోజు మీకు కేవలం 4 వేల రూపాయల కంటే తక్కువ ధరలో డాల్బీ సౌండ్ బార్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ సౌండ్ బార్ పూర్తి ఫీచర్స్ ఏమిటో క్లియర్ గా తెలుసుకోండి.
SurveyDolby Audio సౌండ్ బార్ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది?
ఈ సౌండ్ బార్ డీల్ ఫ్లిప్ కార్ట్ జూన్ ఎపిక్ సేల్ నుంచి మీకు అందుబాటులో ఉంది. ఇక డీల్ వివరాల్లోకి వెళితే, GOVO యొక్క లేటెస్ట్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ GOSURROUND 800 ని ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ధరలో అందిస్తోంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 80% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.

వాస్తవానికి, ఈ సౌండ్ బార్ రూ. 5,999 రూపాయల ధరలో మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు రీసెంట్ గా కూడా రూ. 5,499 ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈ రోజు కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ ధరలో ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: OnePlus N6: ఎట్టకేలకు కొత్త సిరీస్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!
GOVO Dolby Audio సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ లేటెస్ట్ గోవో సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ తో వస్తుంది మరియు 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో నాలుగు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు 5.25 ఇంచ్ పవర్ ఫుల్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ 2.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 180W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ వాల్ మౌంట్ ఫీచర్ తో కూడా వస్తుంది.
ఈ గోవో సౌండ్ బార్ 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది మరియు డీసెంట్ అండ్ గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో సినిమాలు మరియు మ్యూజిక్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
