Flipkart సేల్ బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ ఆఫర్స్
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్
ఈ సౌండ్ బార్స్ పవర్ ఫుల్ సౌండ్ అందించ గల సబ్ ఉఫర్స్ తో వస్తాయి
ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ సౌండ్ బార్స్ ను మంచి అఫర్ ధరకే పొందవచ్చు
బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించ గల బ్రాండెడ్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఈ మూడు బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్ పరిశీలించవచ్చు. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ సౌండ్ బార్స్ మంచి అఫర్ ధరకే పొందవచ్చు. ఈ మూడు సౌండ్ బార్స్ కూడా పవర్ ఫుల్ సౌండ్ అందించ గల సబ్ ఉఫర్స్ తో వస్తాయి.
Survey1.SAMSUNG HW-T42E/XL
డిస్కౌంట్ ధర: Rs.7,999
SAMSUNG బ్రాండ్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ 150W హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే గొప్ప సౌండ్ ని అందిస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ లో HDMI Arc పోర్ట్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. కానీ, ఆప్టికల్ ఇన్ పుట్ తో అద్భుతమైన సౌండ్ అవుట్ పుట్ అందించగలదు. Buy From Here
2.MOTOROLA AmphisoundX
డిస్కౌంట్ ధర: Rs.6,499
MOTOROLA బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది క్వాడ్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు మరియు 160W భారీ సౌండ్ అందించగలదు. ఈ రోజు ఈ సౌండ్ బార్ 51% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
3.ZEBRONICS Juke bar 9700
డిస్కౌంట్ ధర: Rs.14,999
ప్రముఖ ఆడియో బ్రాండ్ జిబ్రానిక్స్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ టాప్ ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు తో వస్తుంది మరియు 450W హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ Dolby Atmos సౌండ్ బార్ గా నిలుస్తుంది మరియు అప్ ఫైరింగ్ స్పీకర్లతో'వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
