Black Friday సేల్ బిగ్ డిస్కౌంట్ తో 5.2 Dolby Atmos సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
ఫ్లిప్ కార్ట్ Black Friday సేల్ బిగ్ డిస్కౌంట్ తో 5.2 Dolby Atmos సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తోంది
డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ తో మంచి సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది
ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇదే అతి తక్కువ ప్రైస్ అవుతుంది
ఫ్లిప్ కార్ట్ Black Friday సేల్ బిగ్ డిస్కౌంట్ తో 5.2 Dolby Atmos సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ రెండు సబ్ ఉఫర్స్ తో గ్రౌండ్ షేకింగ్ బాస్ సౌండ్ ని మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ తో మంచి సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.
Black Friday సేల్ 5.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు boAt 5.2 ఛానల్ సౌండ్ బార్ ని ఈ డిస్కౌంట్ ప్రైస్ లో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు 71% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 ప్రైస్ తో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇదే అతి తక్కువ ప్రైస్ అవుతుంది.
ఈ డిస్కౌంట్ ఆఫర్ కాకుండా ఈ సౌండ్ బార్ పైన రూ. 650 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 988 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 988 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,361 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
5.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ డ్యూయల్ సబ్ ఉఫర్ తో వచ్చే 5.2 ఛానల్ సౌండ్ బార్ మరియు ఇది టోటల్ 600W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో ముందు 6 స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది మరియు జతగా డ్యూయల్ సబ్ ఉఫర్ అండ్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ తో వస్తుంది. ఇది పూర్తిగా వైర్డ్ సెటప్ తో వస్తుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ 5.2 సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో మూవీస్, మ్యూజిక్, న్యూస్ మరియు స్పోర్ట్స్ అనే నాలుగు ప్రత్యేకమైన ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ తో మీకు సినిమా థియేటర్ అనుభూతిని మీ ఇంట్లోనే అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, బ్లూటూత్ మరియు ఆప్టికల్ ఇన్ పుట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.