ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ రూ. 10,000 డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది.!
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు రూ. 10,000 డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది
ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ GRWM GRWM నుంచి ఈ సౌండ్ బార్ ని భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది
ఈ సౌండ్ బార్ పై ఏకంగా 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు రూ. 10,000 డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ GRWM GRWM నుంచి ఈ సౌండ్ బార్ ని భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ పై ఏకంగా 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ మరియు ఈ సౌండ్ బార్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
SurveyZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్
జెబ్రోనిక్స్ లేటెస్ట్ ప్రీమియం సౌండ్ బార్ Juke Bar 10000 పై ఈ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ సౌండ్ బార్ ని 2025 లో రూ. 44,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ పై రూ. 10,000 రూపాయల జబర్దస్త్ డిస్కౌంట్ అందించి రూ. 34,999 రూపాయల డిస్కౌంట్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది.
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
ఈ సౌండ్ బార్ అత్యాధునిక ఆడియో టెక్నాలజీతో రూపొందించిన ప్రీమియం 7.2.4 ఛానల్ హోమ్ థియేటర్ సౌండ్ సిస్టం. ఇది 1100W RMS పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మీ స్మార్ట్ టీవీకి నిజమైన పార్ట్నర్ గా ఉంటుంది. ఈ సౌండ్ బార్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, గేమింగ్ మరియు సంగీతానికి అద్భుతమైన ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన Dolby Atmos మరియు DTS :X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కారణంగా అన్ని వైపుల నుంచి గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది మరియు నిజమైన థియేటర్ అనుభూతిని అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ లో ముందు, పైన మరియు సైడ్ లో మొత్తం 7 స్పీకర్లతో 520W సౌండ్ అందించే సౌండ్ బార్, 300W వైర్ లెస్ సబ్ వూఫర్ మరియు 280W సౌండ్ అందించే డ్యూయల్ వైర్ లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ లో మొత్తం 10 స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ టాప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు డ్యూయల్ పాసివ్ రేడియేటర్లతో చాలా డీప్ బాస్ తో కూడిన స్పష్టమైన సౌండ్ అందిస్తుంది.
Also Read: Traffic Challan: తెలంగాణ వాహనదారులకు రవాణా శాఖ షాకింగ్ న్యూస్.!
కనెక్టివిటీ పరంగా, ఇందులో బ్లూటూత్ 5.3, HDMI eARC, USB, ఆప్టికల్ మరియు AUX పోర్టులు కలిగి ఉంటుంది. అదనంగా, ఈ సౌండ్ బార్ తో Wireless UHF మైక్రోఫోన్, కరోకే మోడ్, టచ్ కంట్రోల్స్ మరియు LED డిస్ప్లే వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
