Flipkart Sale నుంచి CMF Buds భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్నాయి.!

Updated on 01-May-2025
HIGHLIGHTS

Flipkart Sale నుంచి CMF Buds భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్నాయి

కేవలం రూ. 1799 రూపాయల ధరకే 42dB ANC బడ్స్ అందుకోవచ్చు

ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి ప్రారంభించిన SASA LELE సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ అందించింది

2025 సమ్మర్ కోసం ఫ్లిప్ కార్ట్ తీసుకువచ్చిన Flipkart Sale నుంచి CMF Buds భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్నాయి. ఈ సేల్ నుంచి కేవలం రూ. 1799 రూపాయల ధరకే 42dB ANC బడ్స్ అందుకోవచ్చు. ఇది మాత్రమే కాదు డ్యూయల్ స్పీకర్లు మరియు LDAC సపోర్ట్ కలిగిన CMF బెస్ట్ బడ్స్ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరకే లభిస్తున్నాయి.

Flipkart Sale : డీల్స్

ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి ప్రారంభించిన SASA LELE సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి CMF బడ్స్, CMF బడ్స్ ప్రో మరియు బడ్స్ ప్రో 2 పై బెస్ట్ డీల్స్ అందించింది. ఈ రెండు బడ్స్ కూడా ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తున్నాయి.

CMF Buds

ఈ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 40% డిస్కౌంట్ తో కేవలం రూ. 1,799 రూపాయల ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 42 dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్), అల్ట్రా బాస్ టెక్నాలజీ మరియు 34.5 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ కలిగి ఉంటాయి. ఈ బడ్స్ 12.4mm బయో ఫైబర్ స్పీకర్ లను కలిగి ఉంటుంది మరియు IP54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

సిఎంఎఫ్ బడ్స్ ప్రో

సిఎంఎఫ్ బడ్స్ ప్రో ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 44% డిస్కౌంట్ తో రూ. 2,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 45 dB ANC ఫీచర్ మరియు కాలింగ్ కోసం 6HD మైక్ సెటప్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ అల్ట్రా బాస్ ఫీచర్, IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ మరియు 39 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ Chat GPT తో కూడా చక్కగా పని చేస్తుంది.

Also Read: లేటెస్ట్ Samsung QLED స్మార్ట్ టీవీ పై Amazon Sale ధమాకా ఆఫర్ అందుకోండి.!

సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2

సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2 బడ్స్ కంపెనీ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్స్ గా చెప్పబడతాయి. ఈ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 4,200 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,200 రూపాయల డిస్కౌంట్ ధరకే సేల్ అవుతోంది. ఈ బడ్స్ Hi-Res మరియు LDAC జతగా వస్తుంది. ఈ బడ్స్ మంచి క్రిస్టల్ క్లియర్ ఆడియో అందిస్తుంది మరియు Spatial Audio ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 11mm బాస్ BASS స్పీకర్ + 6mm ట్వీటర్ కలిగిన డ్యూయల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఓవరాల్ గా ఈ బడ్స్ గొప్ప సౌండ్ అందిస్తాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :