boAt 7.1.4 Dolby Atmos got big deals from amazon great summer sale
బోట్ గత నెల చివరిలో 23వ తేదీ boAt 7.1.4 Dolby Atmos ప్రీమియం సౌండ్ బార్ ను లాంచ్ చేసింది. అదే, Aavante Prime X సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ లాంచ్ అయ్యి జస్ట్ 20 రోజులు మాత్రమే అవుతోంది. అయితే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
బోట్ Aavante Prime X సౌండ్ బార్ ను గత నెల చివరిలో రూ. 37,999 ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 3,000 డిస్కౌంట్ తో రూ. 34,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ పై రూ. 1,750 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 33,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
బోట్ ఈ సౌండ్ బార్ ను చాలా ప్రీమియం డిజైన్ తో విడుదల చేసింది. ఈ సౌండ్ బ డిజైన్ మాత్రమే కాదు ఫీచర్స్ కూడా ప్రీమియం గానే ఉంటాయి. ఈ సౌండ్ సౌండ్ బార్ 7.1.4 ఛానల్ తో వస్తుంది డిటాచబుల్ రియర్ శాటిలైట్ స్పీకర్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ సెటప్ గురించి క్లియర్ గా చెప్పాలంటే, ఈ సౌండ్ బార్ లో ఎదురు 5 ప్రీమియం స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఈ బార్ తో అటాచ్ మరియు డిటాచ్ చేసే అప్ అండ్ ఫ్రంట్ స్పీకర్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ ఉంటుంది.
అంటే, ఈ సౌండ్ బార్ వచ్చే శాటిలైట్ స్పీకర్ ను బార్ తో జత చేయవచ్చు. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ తో డీప్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI e-Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX ఇన్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: జబర్దస్త్ సౌండ్ అందించే కొత్త 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ కారు చౌక ధరలో లభిస్తోంది.!
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 7.1.4 సెటప్ కలిగి ఉన్నా 11.1 సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది మరియు ఈ సౌండ్ బార్ కలిగిన డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుందని బోట్ తెలిపింది. ఈ సౌండ్ బార్ 700W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.