best soundbar deal under 4k in amazon
కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో హెవీ సౌండ్ అందించే 210W Soundbar కోసం చూస్తున్నారా? అయితే, ఈ డీల్ మీకోసమే. ఈ సౌండ్ బార్ డీల్ అమెజాన్ నుంచి లభిస్తుంది. ఈ సౌండ్ బార్ అతి చవక ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే బార్ గా ఉంటుంది. అమెజాన్ నుంచి ఈరోజు లభిస్తున్న ఈ సౌండ్ బార్ ఆఫర్ ప్రైస్ మరియు వివరాలు చూద్దామా.
E GATE ఇటీవల అందించిన బడ్జెట్ 2.1 ఛానల్ 210W సౌండ్ బార్ Enigma 306 ఈరోజు అమెజాన్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలుపుకొని 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 67% డిస్కౌంట్ తో రూ. 4,320 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఆఫర్ చెక్ చేయడానికి Click Here
మరి ఇంత తక్కువ ధరలో వచ్చే ఈ సౌండ్ బార్ అందించే ఫీచర్స్ ఏమిటో ఇప్పుడు చూద్దామా.
E GATE యొక్క ఈ 210W సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు 6.5 ఇంచ్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది యాంబియంట్ LED లైట్ కలిగి స్లీక్ డిజైన్ తో టీవీకి మరియు రూమ్ కి అదనపు ఆకర్షణ కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ కలిగిన రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ DSP (డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్) తో వస్తుంది మరియు లీనమయ్యే సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో సౌండ్ మార్చుకోవడానికి 3EQ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ HDMI ARC, బ్లూటూత్, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంటే, ఒక సౌండ్ బార్ కలిగి ఉండవలసిన అన్ని కనెక్టివిటీ సపోర్ట్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Motorola Razr 60: కూల్ డిజైన్ మరియు ఫీచర్స్ తో వచ్చింది.!
ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో 210W సౌండ్ అవుట్ పుట్ అందించే ఏకైక సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది.