Holi 2023: ఈ హోలీ పండుగకు మీకు నచ్చిన వారికి మంచి గిఫ్ట్ ఇవ్వలనుకుంటున్నారా.!

HIGHLIGHTS

ఈ హోలీ గిఫ్ట్ గా మీకు నచ్చిన వారికి ఇవ్వతగిన మంచి గిఫ్ట్ ఐడియా

మీకోసం గొప్ప అప్షన్లు ఇప్పుడు అందుబాటులోకి ఉన్నాయి

భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరకే లభిస్తున్న బెస్ట్ TWS బడ్స్ డీల్స్

Holi 2023: ఈ హోలీ పండుగకు మీకు నచ్చిన వారికి మంచి గిఫ్ట్ ఇవ్వలనుకుంటున్నారా.!

Holi 2023: ఈ హోలీ పండుగకు మీకు నచ్చిన వారికి మంచి గిఫ్ట్ ఇవ్వలనుకుంటున్నారా? అయితే, మీకోసం గొప్ప అప్షన్లు ఇప్పుడు అందుబాటులోకి ఉన్నాయి. మీ బడ్జెట్ కేవలం రూ.700 లేదా అంతకన్నా తక్కువే అయినా, మీకోసం మంచి గిఫ్ట్ అప్షన్స్ ఉన్నాయి. ఈ గిఫ్ట్ ఐడియా మీకు ఇష్టమైన వారిని నిజంగా సర్ప్రైజ్ చేస్తుంది మరియు వారి మనసును హత్తుకుంటుంది. మరి ఆ బెస్ట్ గిఫ్ట్ ఐడియా మరియు డీల్స్ పైన ఒక లుక్కేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీకు ఇష్టమైన వారితో మంచి కనెక్టివిటీ మరియు సంగీతాన్ని అందించేలా ఉపయోగపడే పరికరంగా TWS బడ్స్ ఉపయోగపడుతుంది. అందుకే, భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరకే లభిస్తున్న బెస్ట్ TWS బడ్స్ డీల్స్ ఈరోజు మీకోసం అందిస్తున్నాను. 

Careflection M10 in-Ear TWS

అఫర్ ధర : రూ.499  

ఈ TWS ఇయర్ బడ్స్ అమెజాన్ నుండి ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.1 తో మంచి కనెక్టివిటీ మరియు మంచి స్టీరియో సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇది IPX7 వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వస్తుంది. Buy From Here

pTron Bassbuds Duo

అఫర్ ధర : రూ.599  

pTron నుండి వచ్చిన ఈ TWS ఇయర్ బడ్స్ అమెజాన్ నుండి ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ.599 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.1 తో మంచి కనెక్టివిటీ మరియు మంచి స్టీరియో సౌండ్ అందిస్తుంది. ఇది టచ్ కంట్రోల్స్ మరియు IPX4 రేటింగ్,  Voice అసిస్టెంట్ తో వస్తుంది. Buy From Here

eXson M10 TWS

అఫర్ ధర : రూ.599  

ఈ TWS ఇయర్ బడ్స్ అమెజాన్ నుండి ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.1 తో మంచి కనెక్టివిటీ మరియు మంచి స్టీరియో సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇది వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వస్తుంది. Buy From Here

Wecool BT1 TWS ENC

అఫర్ ధర : రూ.599  

pTron నుండి వచ్చిన ఈ TWS ఇయర్ బడ్స్ అమెజాన్ నుండి ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ.599 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.1 తో మంచి కనెక్టివిటీ మరియు మంచి క్రిస్పీ సౌండ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఇది టచ్ కంట్రోల్స్ మరియు IPX5 రేటింగ్,  Voice అసిస్టెంట్ తో వస్తుంది. Buy From Here

Alpha Gaming TWS

అఫర్ ధర : రూ.699  

truke నుండి వచ్చిన ఈ TWS ఇయర్ బడ్స్ గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ.599 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.0 తో మంచి కనెక్టివిటీ మరియు మంచి సౌండ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo