Myntra నుంచి మంచి డిస్కౌంట్ తో రూ. 1,000 లోపు లభిస్తున్న Bluetooth Speaker డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

రూ. 1,000 లోపు మంచి Bluetooth Speaker బెస్ట్ డీల్స్

ఈరోజు మీకు మింత్రా నుంచి మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి

మింత్రా ఈరోజు బ్రాండెడ్ బ్లూటూత్ స్పీకర్ లను మంచి డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది

మంచి డిస్కౌంట్ తో డిస్కౌంట్ రూ. 1,000 లోపు మంచి Bluetooth Speaker కోసం చూస్తుంటే, ఈరోజు మీకు మింత్రా నుంచి మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాట్ ఫామ్ గా పేరు తెచ్చుకున్న మింత్రా, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ను కూడా మంచి ఆఫర్ ధరకే అందిస్తోంది. అందుకే, మింత్రా నుంచి ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ బ్లూటూత్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం.

Myntra ఆఫర్ చేస్తున్న బెస్ట్ Bluetooth Speaker డీల్స్

మింత్రా నుంచి ఈరోజు పోర్ట్రోనిక్స్, హామ్మర్ మరియు బ్లౌపంక్ట్ బ్లూటూత్ స్పీకర్ లను మంచి డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. ఇందులో నుంచి మంచి ఫీచర్స్, డిజైన్ మరియు డిస్కౌంట్ తో రూ. 1000 రూపాయల కంటే తక్కువ ధరకు లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

HAMMER Drop 100

ఆఫర్ ధర : రూ.499 (Buy)

హామ్మర్ యొక్క ఈ బ్లూటూత్ స్పీకర్ ఈరోజు మింత్రా నుంచి భారీ డిస్కౌంట్ తో రూ. 799 రూపాయల ధరకే లిస్ట్ అయ్యింది. ఈ బ్లూటూత్ స్పీకర్ ను”MYNTRA300” కూపన్ కోడ్ తో కొనే కస్టమర్లు రూ. 300 అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ స్పీకర్ కేవలం రూ. 499 ధరకే లభిస్తుంది. ఈ స్పీకర్ 5W సౌండ్ అందిస్తుంది మరియు బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో పాటు ట్విన్ పైరింగ్ ఫీచర్ తో వస్తుంది మరియు 32 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. Buy From Here

BLAUPUNKT Wireless SBA సౌండ్ బార్

ఆఫర్ ధర : రూ. 649 (Buy)

ప్రముఖ జర్మన్ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ బ్లౌపంక్ట్ యొక్క ఈ బ్లూటూత్ సౌండ్ బార్ ఈరోజు మింత్రా నుంచి మంచి డిస్కౌంట్ తో రూ. 949 రూపాయల ధరకే లిస్ట్ చెయ్యబడింది. ఈ బ్లూటూత్ స్పీకర్ ను”MYNTRA300” కూపన్ కోడ్ తో కొనే యూజర్లకు రూ. 300 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ చిన్న సౌండ్ బార్ ను కేవలం రూ. 649 ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 10W సౌండ్ అందిస్తుంది మరియు బ్లూటూత్, AUX, TF కార్డ్ మరియు FM సపోర్ట్ తో వస్తుంది మరియు ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. Buy From Here

Portronics Blue Solid 5W

ఆఫర్ ధర : రూ. 699 (Buy)

పోర్ట్రోనిక్స్ యొక్క ఈ సాలిడ్ బ్లూటూత్ స్పీకర్ ఈరోజు మింత్రా నుంచి మంచి తగ్గింపు తో రూ. 999 రూపాయల ధరకే లిస్ట్ అయ్యింది. ఈ బ్లూటూత్ స్పీకర్ ను”MYNTRA300” కూపన్ కోడ్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 300 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్పీకర్ ను రూ. 699 ధరకే పొందవచ్చు. ఈ స్పీకర్ 7 గంటల ప్లే టైమ్ అందిస్తుంది మరియు 5W సాలిడ్ సౌండ్ అందిస్తుంది. ఈ స్పీకర్ లో AUX, బ్లూటూత్, మైక్రో SD మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. Buy From Here

Also Read: కేవలం రూ. 1,699 ధరలో ANC ఫీచర్ Poco Buds X1 విడుదల చేసిన పోకో.!

Portronics SoundDrum1

ఆఫర్ ధర : రూ. 699 (Buy)

పోర్ట్రోనిక్స్ యొక్క ఈ ప్రీమియం బ్లూటూత్ స్పీకర్ ఈరోజు మింత్రా నుంచి భారీ తగ్గింపు తో రూ. 999 రూపాయల ధరకే లిస్ట్ అయ్యింది. ఈ బ్లూటూత్ స్పీకర్ ను ”MYNTRA300” కూపన్ కోడ్ తో కొంటే రూ. 300 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా ఈ స్పీకర్ ను రూ. 699 రూపాయల ధరకే పొందవచ్చు. ఈ స్పీకర్ 9 గంటల ప్లే టైమ్ అందిస్తుంది మరియు 10W BASS సౌండ్ అందిస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ కూడా ట్విన్ కనెక్టివిటీ ఫీచర్ (TWS Mode) తో వస్తుంది. Buy From Here

Portronics Pixel 4 Digital Smart Alarm Clock

ఆఫర్ ధర : రూ. 779 (Buy)

పోర్ట్రోనిక్స్ యొక్క ఈ వెల్ డిజైన్ బ్లూటూత్ స్పీకర్ ఈరోజు మింత్రా నుంచి మంచి తగ్గింపు మరియు కూపన్ కోడ్ తో లభిస్తోంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ను ”MYNTRA300” కూపన్ కోడ్ తో అందించే రూ. 300 అదనపు డిస్కౌంట్ తో చవక ధరకే కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ తో ఈ క్లాక్ స్పీకర్ ను రూ. 779 డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. ఇది మీకు బ్లూటూత్ స్పీకర్ + అలారమ్ క్లాక్ మాదిరిగా పని ఉపయోగపడుతుంది. ఈ స్పీకర్ బిల్ట్ ఇన్ మైక్, 5W స్పీకర్ డిజిటల్ క్లాక్ అలారం ఫీచర్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :