అమెజాన్ సెల్ నుండి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన బెస్ట్ డీల్స్

Updated on 08-Aug-2021
HIGHLIGHTS

అమెజాన్ సేల్ రెండవ రోజు భారీ ఆఫర్లు

బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్

ఎక్కువ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్లూటూత్ ఇయర్ ఫోన్ డీల్స్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ రెండవ రోజు భారీ ఆఫర్లతో మొదలయ్యింది. ఈ అమెజాన్ సేల్ నుండి లేటెస్ట్ బ్లూటూత్ హెడ్  ఫోన్స్ పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి  బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లు అందుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, No Cost EMI, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు 10% డిస్కౌంట్ అఫర్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను  కోనుగోలుదారులు అందుకోవచ్చు ఈ సేల్ నుండి ఎక్కువ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్లూటూత్ ఇయర్ ఫోన్ డీల్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.      

1. pTron Tangent Lite

M.R.P         : Rs.1,800

Amazon Offer Price : Rs.499

pTron నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

2. Zebronics Zeb-Thunder

M.R.P         : Rs.1,199

Amazon​ Offer Price : Rs.699

 Zebronics సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here

3. Infinity (JBL) Glide 120

M.R.P         : Rs.1,999

Amazon Offer Price : Rs.998

JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here   

4. boAt Rockerz 255

M.R.P   : Rs.2,990

Offer Price : Rs.899

ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక మంచి డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్  Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth ఇయర్ ఫోన్ IPX5 సర్టిఫికెట్ తో నీరు మరియు దుమ్ము నుండి రక్షణను కలిగిస్తుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :