అండర్ రూ. 5000 ధరలో లభించే బెస్ట్ 200W Soundbar డీల్స్ ఇవే.!
బడ్జెట్ ధరలో సౌండ్ బార్ డీల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగి హెవీ సౌండ్ అందించే సౌండ్ బార్స్
అండర్ రూ. 5000 ధరలో లభించే బెస్ట్ 200W Soundbar డీల్స్
ఈరోజు ఈ డీల్స్ అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్నాయి
బడ్జెట్ ధరలో సౌండ్ బార్ డీల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిలో బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగి హెవీ సౌండ్ అందించే సౌండ్ బార్స్ కొన్నే ఉన్నాయి. ఈరోజు అటువంటి సౌండ్ బార్స్ లలో రెండు బ్స్ డీల్స్ ను చూడనున్నాము. సింపుల్ గా చెప్పాలంటే అండర్ రూ. 5000 ధరలో లభించే బెస్ట్ 200W Soundbar డీల్స్ చూడనున్నాము.
Surveyఏమిటా 200W Soundbar డీల్స్?
ఈరోజు ఈ డీల్స్ అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక డీల్స్ విషయానికి వస్తే, ఇటీవల మార్కెట్లో విడుదలై యూజర్ల నుంచి మంచి రేటింగ్ అందుకుని ఈరోజు మంచి డిస్కౌంట్ తో 5 వేల కంటే తక్కువ ధరలో ఈ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. వీటిలో జెబ్రోనిక్స్ Juke BAR 4100 మరియు గోవో GOSURROUND 900 రెండు సౌండ్ బార్ లు ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ కలిగిన ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ZEBRONICS Juke BAR 4100
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 76% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ 2.1 ఛానల్ సౌండ్ బార్ నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 ఫీచర్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI (ARC), ఆప్టికల్ ఇన్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది. Buy From Here
Also Read: Realme C73 5G: 10 వేల బడ్జెట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
GOVO GOSURROUND 900
ఈ గోవో సౌండ్ బార్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ఈరోజు 69% భారీ డిస్కౌంట్ తో రూ. 5,499 రూపాయల ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ను Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 4,950 ధరకే లభిస్తుంది. Buy From Here

ఇక ఈ గోవో సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఇది టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), AUX, USB మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇది అమెజాన్ యూజర్ల నుంచి 4.4 రేటింగ్ మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది.