Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి
ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ పై రూ. 4,000 భారీ కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది
ఈ సౌండ్ బార్ ఎన్నడూ లేనంత తక్కువ ధరలో అమెజాన్ నుంచి లభిస్తుంది
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు అందించిన జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి. ఈ మాట అంటోంది నేను కాదు అమెజాన్ ఇండియా. ఎందుకంటే, ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ పై రూ. 4,000 భారీ కూపన్ డిస్కౌంట్ మరియు భారీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఎన్నడూ లేనంత తక్కువ ధరలో అమెజాన్ నుంచి లభిస్తుంది. ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ డాల్బీ సౌండ్ కావాలని వెతుకుతున్న యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyZebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్స్
జెబ్రోనిక్స్ 7.1.2 ఛానల్ ప్రీమియం సౌండ్ బార్ Juke Bar 9920 ఇండియాలో రూ. 32,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ఈరోజు కూడా అమెజాన్ నుంచి ఇదే ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అయితే, అమెజాన్ ఇండియా ఈరోజు సౌండ్ బార్ పై రూ. 4,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 28,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు అమెజాన్ నుంచి HDFC, IDFC FIRST, HSBC మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 27,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 7.1.2 సౌండ్ సెటప్ కలిగిన ఏకైక సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది. Buy From Here
Also Read: కేవలం 15 వేల ధరలో బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.. ఎక్కడంటే.!
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.1.2 సెటప్ తో వస్తుంది. అయితే, ఇది ఎటువంటి వైర్లు లేకుండా కంప్లీట్ సరౌండ్ సౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ తో 12 ఇంచ్ బిగ్ సబ్ ఉఫర్ ఉంటుంది. సాధారణంగా వచ్చే సౌండ్ బార్స్ లో 6 ఇంచ్ సబ్ ఉఫర్ ఉంటే, ఈ సౌండ్ బార్ 12 ఇంచ్ సబ్ ఉఫర్ తో ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందిస్తుంది. ఇందులో ఉండే బార్ సైడ్ లో రెండు స్పీకర్లు, పైన అప్ ఫైరింగ్ స్పీకర్ మరియు ముందు ఫ్రంట్ ఫైరింగ్ సెటప్ కలిగి గొప్ప సరౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 900W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది మరియు మీ ఇంటిని సినిమా హాల్ గా మారుస్తుంది.
ఇందులో, 9.1. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ లో జెబ్రోనిక్స్ Acousti Max Audio ఫీచర్ కూడా ఉంటుంది. ఈ రెండు స్పీకర్స్ తో ఈ సౌండ్ బార్ గొప్ప సౌండ్ యూజర్లకు ఆఫర్ చేస్తుంది. ఇది HDMI eArc, ఆప్టికల్, AUX, USB మరియు బ్లూటూత్ 5.3 వంటి కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.