మీకు నచ్చిన వారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలా..ఈ డీల్స్ పైన ఒక వేయండి.!

HIGHLIGHTS

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్న TWS బడ్స్

ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ ను ఎటువంటి ఇబ్బంది లేకుండా గిఫ్ట్ చెయ్యవచ్చు

అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్

మీకు నచ్చిన వారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలా..ఈ డీల్స్ పైన ఒక వేయండి.!

ఈ దీపావళి పండుగకు మీకు నచ్చిన వారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్న TWS బడ్స్ ను పరిశీలించవచ్చు. మీ బడ్జెట్ 1,000 రూపాయల కంటే తక్కువ అయినా కూడా ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ ను ఎటువంటి ఇబ్బంది లేకుండా గిఫ్ట్ చెయ్యవచ్చు. ఒకేవేళ మీకోసమే ఒక మంచి TWS బడ్ ను కొనాలని చూస్తున్నా కూడా మీకు మంచి ఆఫర్స్ అందుబాటులో వున్నాయి. అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1.pTron Bassbuds Fute

MRP  : రూ.3,299

అఫర్ ధర: రూ.659

ఈ పిట్రాన్ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి డిజైన్ మరియు తక్కువ బరువుతో వస్తాయి. ఇందులో మీరు 13mm స్పీకర్లతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V 5.1 తో వస్తుంది మరియు 25 గంటల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 80% భారీ డిస్కౌంట్ తో రూ.659 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2.WeCool Moonwalk M1

MRP  : రూ.1,999

అఫర్ ధర: రూ.789

యూజర్ల నుండి 4.5 స్టార్ రేటింగ్ పొందిన WeCool యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా ENC టెక్నాలజీతో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది IPX5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్  సేల్ నుండి 61% డిస్కౌంట్ తో రూ.1,899 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

3.Zebronics Zeb-Sound Bomb 1

MRP  : రూ.2,499

అఫర్ ధర: రూ.599

జీబ్రానిక్స్ యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ టచ్ కంట్రోల్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు మంచి క్వాలిటీ క్లియర్ కాల్స్ ను ఆస్వాధించవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 76% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

4. Mivi Duopods A25

MRP  : రూ.2,999

అఫర్ ధర: రూ.7999

Mivi యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ హై క్వాలిటీ సౌండ్ మరియు 133 డ్రైవర్స్ తో పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 40 గంటల మ్యూజిక్ ప్లే అందిస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 73% డిస్కౌంట్ తో రూ.7999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo