Amazon Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న 5.1 Soundbar డీల్స్ ఇవే.!
Amazon Sale నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్
5.1 Soundbar డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి
ఆఫర్ తో లభిస్తున్న బెస్ట్ 5.1 సౌండ్ బార్ డీల్స్
Amazon Sale నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో 5.1 Soundbar లు లభిస్తున్నాయి. కొత్త విడుదలైన సౌండ్ బార్స్ కూడా ఈరోజు అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 సేల్ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. అందుకే, ఈరోజు అమేజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తున్న బెస్ట్ 5.1 సౌండ్ బార్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 రేపటితో ముగుస్తుంది కాబట్టి, ఒక్కరోజే ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.
SurveyAmazon Sale best 5.1 Soundbar Deals
అమేజాన్ సేల్ నుండి ఈరోజు జీబ్రానిక్స్ మరియు Govo సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. ఆ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.
Also Read : Samsung Galaxy S23 5G పైన అమేజాన్ సేల్ 2024 ధమాకా ఆఫర్.!
ZEBRONICS JUKE BAR 9400 PRO
ఆఫర్ ధర : రూ. 12,999
జీబ్రానిక్స్ కొత్తగా విడుదల చేసిన ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు 70% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 525 వాట్స్ టోటల్ సౌండ్ అవుట్ పుట్ మరియు DOLBY 5.1 సపోర్ట్ తో వస్తుంది. ఇందులో, BT v5.0,HDMI ARC,Optical IN,USB మరియు AUX సపోర్ట్ తో పాటుగా రెండు శాటిలైట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. Buy From Here
GOVO GOSURROUND 945
ఆఫర్ ధర : రూ. 5,000
ఈ సౌండ్ బార్ ఈరోజు 71% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,000 ధరకే లభిస్తోంది. ఇది 5.1 Channel సౌండ్ బార్ మరియు రెండు శాటిలైట్ స్పీకర్లతో వస్తుంది. ఇది AUX, USB మరియు Bluetooth సపోర్ట్ తో వస్తుంది. ఇందులో HDMI లేదా ఆప్టికల్ సపోర్ట్ మాత్రమే అందించ లేదు.`Buy From Here
ZEBRONICS Juke BAR 7400 PRO
ఆఫర్ ధర : రూ. 7,499
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ టోటల్ 180W RMS సౌండ్ అవుట్ పుట్ మరియు డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), Optical in, AUX, BT v5.0 మరియు USB in సపోర్ట్ లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ పైన అమేజాన్ ఈరోజు 69% డిస్కౌంట్ ను అందించింది కేవలం రూ. 7,499 ఆఫర్ ధరకే అందిస్తోంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile