అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ ఇవే.!
లేటెస్ట్ మరియు బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ బెస్ట్ డీల్స్
బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ పైన భారీ డిస్కౌంట్
Sennheiser, Skullcandy, మరియు Samsung వంటి ప్రముఖ బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ పైన బెస్ట్ డీల్స్
లేటెస్ట్ మరియు బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే, బెస్ట్ డీల్స్ ఈరోజు మీకు అమెజాన్ నుండి లభిస్తున్నాయి. అమెజాన్ ఈరోజు చాలా బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ ను భారీ డిస్కౌంట్ తో దాదాపుగా MRP లో సగం ధరకే అఫర్ చేస్తోంది. వీటిలో, Sennheiser, Skullcandy, మరియు Samsung వంటి ప్రముఖ బ్రాండెడ్ TWS ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. మరి ఈ బెస్ట్ డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveySamsung Galaxy Buds Live
అఫర్ ధర : రూ.4,999
శామ్సంగ్ నుండి వచ్చిన ఈ TWS ఇయర్ బడ్స్ అమెజాన్ నుండి ఈరోజు 69% గొప్ప డిస్కౌంట్ తో రూ.4,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ ఇంటలిజంట్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ మరియు AKG ట్యూన్డ్ సౌండ్ తో వస్తుంది. ఇది మంచి క్రిస్పీ కాల్ మరియు BASS సౌండ్ అందిస్తుంది. Buy From Here
Sennheiser CX
అఫర్ ధర : రూ.5,490
Sennheiser నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ TWS ఇయర్ బడ్స్ అమెజాన్ నుండి ఈరోజు 50% గొప్ప డిస్కౌంట్ తో రూ.5,490 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ పాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్, IPX4 మరియు కస్టమైజబుల్ టచ్ కంట్రోల్స్ తో వస్తుంది. ఇది మంచి BASS Boost సౌండ్ అందిస్తుంది. Buy From Here
Skullcandy Push Active
అఫర్ ధర : రూ.7,908
ఈ Skullcandy TWS ఇయర్ బడ్స్ అమెజాన్ నుండి ఈరోజు 62% గొప్ప డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ టోటల్ 44 గంటల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది మరియు డ్యూయల్ నోయిస్ రెడ్యూసింగ్ మైక్రో ఫోన్స్ తో వస్తుంది. ఇది మంచి కనెక్టివిటీ మరియు మంచి Skullcandy సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది. ఇది IP55 స్వెట్ ప్రూఫ్ తో వస్తుంది. Buy From Here
Oppo Enco X
అఫర్ ధర : రూ.599
ఒప్పో నుండి వచ్చిన ఈ TWS ఇయర్ బడ్స్ అమెజాన్ నుండి ఈరోజు 57% భారీ డిస్కౌంట్ తో రూ.8,552 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) తో మంచి క్రిస్పీ సౌండ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఇది టచ్ కంట్రోల్స్ మరియు Voice అసిస్టెంట్ తో వస్తుంది. Buy From Here
Motorola Moto Buds 085
అఫర్ ధర : రూ.8,251
Motorola నుండి వచ్చిన ఈ TWS ఇయర్ బడ్స్ 51% గొప్ప డిస్కౌంట్ తో రూ.8,251 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ IPX5 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది మరియు స్మార్ట్ టచ్ కంట్రోల్స్ తో పాటుగా Deep BASS తో మంచి సౌండ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile