Soundbar: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్.!
మీ ఇంటికి తగిన సౌండ్ బార్ ను డిస్కౌంట్ అఫర్ తో పొందండి
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 నుండి డిస్కౌంట్ తో లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్
ఈ సౌండ్ బార్స్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తాయి
మీ ఇంటికి తగిన సౌండ్ బార్ ను డిస్కౌంట్ అఫర్ తో కొనాలని చూస్తున్నారా? అయితే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్స్ పైన ఒక లుక్కేయండి. ఈ సౌండ్ బార్స్ మీ బడ్జెట్ ధరలోనే లభించడమే కాకుండా మంచి సౌండ్ మరియు కనెక్టవీటి అప్షన్ లతో వస్తాయి. అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో తెలుసుకుందామా.
SurveyZEBRONICS Zeb Sonic BAR 100
అఫర్ ధర : Rs.5,999
జీబ్రానిక్స్ బ్రాండ్ యొక్క ఈ గేమింగ్ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో కేవలం రూ.5,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ రిచ్ బాస్ మరియు 3D Virtual 5.1 సౌండ్ ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, HDMI Arc, BT మరియు AUX వంటి మల్టి కలెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
JBL Cinema SB241
అఫర్ ధర : Rs.6,999
ప్రపంచ ప్రఖ్యాత ఆడియో బ్రాండ్ JBL బ్రాండ్ యొక్క ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 53% డిస్కౌంట్ తో కేవలం రూ.6,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ Deep Bass మరియు Dolby Digital సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఆప్టికల్, HDMI Arc, BT మరియు AUX వంటి మల్టి కలెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ZEBRONICS ZEB-JUKE BAR 7400 PRO 5.1
అఫర్ ధర : Rs.8,599
జీబ్రానిక్స్ బ్రాండ్ యొక్క ఈ 5.1 ఛానెల్ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 64% డిస్కౌంట్ తో కేవలం రూ.8,599 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు 5.1 సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, HDMI Arc, BT మరియు AUX వంటి మల్టి కలెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile