ఇంటిని షేక్ చేసే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ అందించే సౌండ్ బార్

5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్

ఈ సౌండ్ బార్ కేవలం రూ. 18,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది

ఇంటిని షేక్ చేసే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ అందించే సౌండ్ బార్ కొనాలని సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు మీకోసం గొప్ప డీల్ ఒకటి అందుబాటులో వుంది. 725W భారీ సౌండ్ తో ఇంటిని షేక్ చేసే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరకే లభిస్తోంది. ఇటీవల మార్కెట్లో అడుగుపెట్టిన ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్స్ తో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్?

బడ్జెట్ ధరలో గొప్ప ఆడియో ప్రొడక్ట్స్ అందిస్తున్న కంపెనీగా యూజర్ల మన్ననలు అందుకున్న ZEBRONICS యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ డీల్ గురించే మనం ఇప్పుడు చూడనున్నాము. జెబ్రోనిక్స్ యొక్క Juke BAR 9850 సౌండ్ బార్ ను ఈరోజు 71% భారీ డిస్కౌంట్ తో అమెజాన్ ఈరోజు రూ. 21,999 రూపాయల డిస్కౌంట్ ధరకు ఆఫర్ చేస్తోంది.

అదనంగా, ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ కూడా అందించింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను IDFC FIRST మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 18,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Xiaomi 15 Ultra: 8K కెమెరా మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్.!

ఏమిటి ఈ ZEBRONICS 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ప్రత్యేకత?

ఈ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు, మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగి 305W సౌండ్ అందించే బార్, 200W సౌండ్ అందించే రెండు వైర్లెస్ సాటిలైట్ స్పీకర్లు మరియు ఒక్కొకటి 110W BASS అందించే రెండు వైర్లెస్ సబ్ ఉఫర్స్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 725W పఫర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ తో ఇంటిని షేక్ చేయగలదు.

ZEBRONICS 5.2.4 Dolby Atmos

అంతేకాదు, ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI eARC, USB పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, AUX ఇన్ పుట్ మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది. ఈరోజు ఈ పవర్ ఫుల్ సౌండ్ బఫర్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి చాలా తక్కువ ధరకు పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo