amazon offers huge discount offer on latest 5.2.2 Dolby Atmos soundbar
అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. పవర్‌ఫుల్ సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో కావాలని చూస్తున్న యూజర్లు ఈరోజు లభిస్తున్న ఈ సౌండ్ బార్ ఆఫర్ ను చూడవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ అన్ని ఫీచర్స్ కలిగి సూపర్ సరౌండ్ సౌండ్ అందించే స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్ తో మంచి డిస్కౌంట్ ధరలో కూడా లభిస్తుంది. అందుకే, ఈ సౌండ్ బార్ డీల్ ని ఈ రోజు ప్రత్యేకంగా లిస్ట్ అవుట్ చేశాము.
మార్కెట్ లో బడ్జెట్ సౌండ్ బార్ లను అందిస్తున్న ఆడియో ప్రొడక్ట్స్ కంపెనీగా పేరొందిన ZEBRONICS యొక్క డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. జెబ్రోనిక్స్ ఇటీవల విడుదల చేసిన Juke BAR 9775 సౌండ్ బార్ పై ఈ రోజు రూ. 2,000 డిస్కౌంట్ ఆఫర్ ను అందించి కేవలం రూ. 17,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి Kotak, IndusInd మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,749 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Samsung Smart Tv పై సూపర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించిన అమెజాన్.!
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 5.2.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ముందు మూడు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. ఇది కాకుండా డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో 650W జాబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ లేటెస్ట్ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ తో సినిమా థియేటర్ వంటి ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (eARC), ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.