amazon offers big Prime Discount offer on latest Blaupunkt soundbar
Blaupunkt ఇటీవల ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ భారీ Prime Discount ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ దెబ్బకి ఈ జర్మన్ బ్రాండ్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్లు మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్లు ఏమిటో తెలుసుకుందామా.
బ్లౌపంక్ట్ లేటెస్ట్ గా విడుదల చేసిన SBW Chicago 50 సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బెస్ట్ డీల్స్ అందించింది. ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ 53% డిస్కౌంట్ తో రూ. 6,999 ధరతో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, అమెజాన్ ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల భారీ ప్రైమ్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 4,999 ధరకే అందుకోవచ్చు. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించడానికి Buy From Here పై నొక్కండి.
ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ వస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ స్టాండ్ పై సెట్ చేసుకునే మరియు వాల్ మౌంట్ కోసం కూడా తగిన డిజైన్ కలిగి ఉంటుంది.
ఈ కొత్త బ్లౌపంక్ట్ సౌండ్ బార్ లో HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ బ్లౌపంక్ట్ EQ Mode తో వస్తుంది మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో హెవీ BASS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది.
Also Read: Vivo T4 5G భారీ 7300 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది. !
ఈ సౌండ్ బార్ లేటెస్ట్ గా విడుదలయ్యింది మరియు అమెజాన్ నుంచి 5 స్టార్ రేటింగ్ అందుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ సౌండ్ బార్ ఇద్దరు యూజర్ల రేటింగ్ మరియు ఒక యూజర్ రివ్యూ మాత్రమే అందుకుంది. ఈ సౌండ్ బార్ పై అందించిన డీల్ మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఆధారంగా ఈ డీల్ ను అందించాము. ఈ సౌండ్ బార్ రివ్యూ మేము నిర్వహించలేదని గమనించాలి.