amazon offers big deals on Sennheiser Dolby Atmos
Sennheiser Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా రోజు గొప్ప డీల్స్ అందించింది. పవర్ ఫుల్ సౌండ్ మరియు సూపర్ సరౌండ్ సౌండ్ అందించే ఈ సౌండ్ బార్ ను ఈరోజు మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అందుకే, ఈ సెన్‌హైజర్ సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది.
సెన్‌హైజర్ యొక్క సూపర్ సూపర్ సరౌండ్ సౌండ్ బార్ సిరీస్ AMBEO నుంచి అందించిన Soundbar Mini పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ 2023 అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్లో రూ. 74,990 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అటువంటి ఈ సెన్‌హైజర్ సౌండ్ బార్ ను అమెజాన్ ఈరోజు 27% భారీ డిస్కౌంట్ తో రూ. 54,990 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
ఈ సౌండ్ బార్ పై అమెజాన్ మరో రెండు ఆఫర్లు కూడా అందించింది. అవేమిటంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 5,000 అమెజాన్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 5,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి ఈరోజు కేవలం రూ. 44,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Oppo K13 5G: ఒప్పో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ సిరీస్ అప్ కమింగ్ ఫోన్ అనౌన్స్ చేసింది.!
ఈ సెన్‌హైజర్ సౌండ్ బార్ లో మొత్తం,6 స్పీకర్లు ఉంటాయి. 7.1.4 ఫీల్ అందుకోవచ్చని కంపెనీ చెబుతుంది. ఈ సౌండ్ బార్ లో నాలుగు 1.6 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు రెండు 4 ఇంచ్ ఉఫర్ స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 250W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 6x class D యాంప్లిఫైయర్ లను కలిగి ఉంటుంది.
ఈ సెన్‌హైజర్ యాంబియో మినీ సౌండ్ బార్ క్వాడ్ కోర్ 1.8GhZ SOC టాప్ పని చేస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby, Dolby Atmos, DTS, DTS:X మరియు 360 Reality Audio సపోర్ట్ తో సూపర్ సరౌండ్ మరియు పవర్ ఫుల్ సినిమాటిక్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, uPnP, AirPlay 2, స్పోటిఫై కనెక్ట్, HDMI eARC, USB, 4 బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్స్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు రూమ్ కాలిబ్రేషన్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.