Sennheiser Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!
Sennheiser Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా రోజు గొప్ప డీల్స్ అందించింది
ఈ సౌండ్ బార్ ను ఈరోజు మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు
ఈ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది
Sennheiser Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా రోజు గొప్ప డీల్స్ అందించింది. పవర్ ఫుల్ సౌండ్ మరియు సూపర్ సరౌండ్ సౌండ్ అందించే ఈ సౌండ్ బార్ ను ఈరోజు మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అందుకే, ఈ సెన్‌హైజర్ సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది.
SurveySennheiser Dolby Atmos సౌండ్ బార్ డీల్
సెన్‌హైజర్ యొక్క సూపర్ సూపర్ సరౌండ్ సౌండ్ బార్ సిరీస్ AMBEO నుంచి అందించిన Soundbar Mini పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ 2023 అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్లో రూ. 74,990 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అటువంటి ఈ సెన్‌హైజర్ సౌండ్ బార్ ను అమెజాన్ ఈరోజు 27% భారీ డిస్కౌంట్ తో రూ. 54,990 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

ఈ సౌండ్ బార్ పై అమెజాన్ మరో రెండు ఆఫర్లు కూడా అందించింది. అవేమిటంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 5,000 అమెజాన్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 5,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి ఈరోజు కేవలం రూ. 44,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Oppo K13 5G: ఒప్పో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ సిరీస్ అప్ కమింగ్ ఫోన్ అనౌన్స్ చేసింది.!
Sennheiser Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ సెన్‌హైజర్ సౌండ్ బార్ లో మొత్తం,6 స్పీకర్లు ఉంటాయి. 7.1.4 ఫీల్ అందుకోవచ్చని కంపెనీ చెబుతుంది. ఈ సౌండ్ బార్ లో నాలుగు 1.6 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు రెండు 4 ఇంచ్ ఉఫర్ స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 250W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 6x class D యాంప్లిఫైయర్ లను కలిగి ఉంటుంది.
ఈ సెన్‌హైజర్ యాంబియో మినీ సౌండ్ బార్ క్వాడ్ కోర్ 1.8GhZ SOC టాప్ పని చేస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby, Dolby Atmos, DTS, DTS:X మరియు 360 Reality Audio సపోర్ట్ తో సూపర్ సరౌండ్ మరియు పవర్ ఫుల్ సినిమాటిక్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, uPnP, AirPlay 2, స్పోటిఫై కనెక్ట్, HDMI eARC, USB, 4 బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్స్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు రూమ్ కాలిబ్రేషన్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.