TWS Buds Offer: చౌక ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!
అతి తక్కువ బడ్జెట్లో మంచి ట్రూ వైర్లెస్ బడ్స్ ఆఫర్లు
తక్కువ ధరలోనే బ్రాండెడ్ బడ్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు
boAt, Fastrack మరియు Boult Audio బడ్స్ మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి
TWS Buds Offer: అతి తక్కువ బడ్జెట్లో మంచి ట్రూ వైర్లెస్ బడ్స్ కొనాలని చూస్తున్నట్లయితే ఈరోజు మంచి ఆఫర్లు ఉన్నాయి. . చాలా వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరలోనే బ్రాండెడ్ బడ్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఈరోజు లభిస్తున్న ది బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveyTWS Buds Offer:
ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదలైన boAt, Fastrack మరియు Boult Audio ఇయర్ బడ్స్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఈ ఇయర్ బడ్స్ యొక్క ఆఫర్ ప్రైస్ మరియు స్పెక్స్ వివరాలను వివరంగా చూద్దాం పదండి.
Fastrack Fpods
ఆఫర్ ధర : రూ. 899

సరికొత్తగా ఇండియన్ మార్కెట్ లో విడుదలైన ఈ ఇయర్ బడ్స్ ఈరోజు 77% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 899 ఆఫర్ల ధరకే అమేజాన్ నుండి లభిస్తున్నాయి. ఈ బడ్స్ BT V5.3 వెర్షన్, Quad Mic ENC, 50ms లో లెటెన్సీ మరియు టోటల్ 40 Hrs ప్లేటైమ్ తో వస్తుంది. ఈ బడ్స్ 13mm ఎక్స్ట్రా ASS పెద్ద స్పీకర్లతో గోడప్ప సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
boAt Airdopes 200 Plus
ఆఫర్ ధర : రూ. 999

ప్రముఖ ఇండియన్ ఆడియో బ్రాండ్ boAt యొక్క ఈ బడ్స్ ఈరోజు 82% అతిభారీ డిస్కౌంట్ తో రూ. 999 ధరలో లభిస్తున్నాయి. ఈ బోట్ బడ్స్ Quad Mics ENx టెక్నాలజీ, 100 గంటల ప్లేటైమ్, 50ms లో లెటెన్సీ, BT v5.3 మరియు IPX5 వంటి ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ బడ్స్ 13mm పవర్ ఫుల్ స్పీకర్లను బోట్ సిగ్నేచర్ సౌండ్ తో కలిగి వుంది. Buy From Here
Also Read: Samsung Galaxy M55 5G ఈ టాప్-5 ఫీచర్స్ తో లాంఛ్ అయ్యింది.. రేటు ఎంతంటే.!
Boult Audio UFO
ఆఫర్ ధర : రూ. 1,299

ఈ ఇయర్ బడ్స్ రేటులో వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా ఉన్నా, మంచి ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ బడ్స్ లేటెస్ట్ గా మార్కెట్ లో విడుదలయ్యాయి. ఇది టోటల్ 48H ప్లేటైమ్, 4 Mics తో క్లియర్ కాలింగ్, Low Latency గేమింగ్, బ్లూటూత్ 5.3 మరియు గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ బడ్స్ 13mm BoomX స్పీకర్లు మరియు బిల్ట్ ఇన్ బోల్ట్ AMP App సపోర్ట్ తో కూడా వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile