లేటెస్ట్ ZEBRONICS 1100 Dolby Atmos సౌండ్ బార్ పై 10 వేల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ZEBRONICS 1100 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ 10 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
లేటెస్ట్ గా ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది
జెబ్రోనిక్స్ లేటెస్ట్ సౌండ్ బార్ Juke BAR 10000 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది
ZEBRONICS 1100 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ 20 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అమెజాన్ ఇండియా లేటెస్ట్ గా ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇంటిని షేర్ చేసే జబర్దస్త్ సౌండ్ అందించే జెబ్రోనిక్స్ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్లు మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్లు వివరంగా తెలుసుకోండి.
SurveyZEBRONICS 1100 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్
జెబ్రోనిక్స్ లేటెస్ట్ సౌండ్ బార్ Juke BAR 10000 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ కంటే ముందు రూ. 44,999 రూపాయల ధరతో అయ్యేది. అయితే, ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ పై బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి రూ. 8,000 డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 36,999 ధరకే సేల్ అవుతోంది.

పైన తెలిపిన డిస్కౌంట్ కాకుండా ఏ సౌండ్ బార్ పై Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ పై రూ. 2,774 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ సౌండ్ బార్ రూ. 34,225 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: డీప్ బాస్ సౌండ్ తో రెండు కొత్త సౌండ్ బార్స్ విడుదల చేసిన JUST CORSECA
ZEBRONICS 1100 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ముందు మూడు స్పీకర్ మూడు ట్వీటర్, పైన రెండు మరియు సైడ్ లో రెండు స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఇదే కాదు, మూడు మరియు పైన స్పీకర్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ సరౌండ్ స్పీకర్ మరియు పెద్ద 300W జబర్దస్త్ డీప్ బాస్ సౌండ్ అందించే ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ అల్ట్రా ప్రీమియం డిజైన్ ఉంటుంది మరియు టోటల్ 1100W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ మరియు DTS సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, జెబ్రోనిక్స్ తొక్క ప్రత్యేకమైన ZEB అకౌస్ట్ మ్యాక్స్ మల్టీ డిమెన్షియనల్ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ జబర్దస్త్ సౌండ్ తో సినిమా థియేటర్ వంటి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో Aux, ఆప్టికల్ IN, USB, HDMI eARC మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile