amazon offer prime day mega deal on wireless Sony Dolby soundbar
Sony Dolby సౌండ్ బార్ ప్రైమ్ డే మెగా డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది. అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన ప్రైమ్ డే 2026 సేల్ ఈ అర్ధరాత్రి నుంచి మొదలవుతుంది. అయితే, సేల్ కంటే కొన్ని గంటల ముందే ఈ భారీ సౌండ్ బార్ డీల్ ని రిలీజ్ చేసింది. సోనీ బ్రాండ్ యొక్క లేటెస్ట్ వైర్లెస్ సౌండ్ బార్ ని చవక ధరలో అందుకునే అవకాశం అమెజాన్ ఈ లేటెస్ట్ సేల్ నుంచి అందించింది.
కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో సోనీ అందించిన లేటెస్ట్ 2.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ HT-S400 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ . 21,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి 6 వేల రూపాయల గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 15,989 రూపాయల ఆఫర్ ధరలో ఇప్పుడు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పై క్లిక్ చేయండి.
సోనీ HT-S400 సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు ఇది పూర్తి వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఇది టోటల్ 330W పవర్ అవుట్ పుట్ తో తో గొప్ప హోమ్ థియేటర్ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో వైర్ లెస్ సబ్ వూఫర్ ఉండటంతో చాలా డీప్ బాస్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు.
ఈ సౌండ్ బార్ Dolby Digital మరియు S-Force PRO Front Surround టెక్నాలజీ సహాయంతో సాధారణ స్టీరియో ఆడియోను కూడా గొప్ప వర్చువల్ సరౌండ్ సౌండ్ గా మార్చి అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మంచి ఫ్రంట్ సరౌండ్ అండ్ డీప్ బాస్ తో థియేటర్ తరహా అనుభూతిని అందిస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ లో ప్రత్యేమైన X-Balanced స్పీకర్ ఉండటం వల్ల డైలాగ్ లు స్పష్టంగా వినిపించడం తో పాటు డిస్టార్షన్ కూడా తగ్గుతుంది.
Also Read: EPFO New Rule: ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించిన ప్రభుత్వం..!
కనెక్టివిటీ పరంగా, ఇందులో HDMI ARC, USB (సాఫ్ట్ వేర్ అప్‌డేట్స్ కోసం), ఆప్టికల్ ఇన్ పుట్, మరియు మరియు బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. Sony BRAVIA టీవీలతో వైర్ లెస్ కనెక్షన్ సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. గోడకు అమర్చుకునే వాల్ మౌంట్ స్లిమ్ డిజైన్ మరియు ఉపయోగించడానికి సులభమైన రిమోట్ కంట్రోల్ తో వస్తుంది. ఇది డిజిటల్ S-Master యాంఫ్లిఫైర్ తో వస్తుంది.