Amazon Happiness Upgrade Sale: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్.!

HIGHLIGHTS

Amazon Happiness Upgrade Sale నుండి ఈరోజు సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది

ఈరోజు నుండి మొదలైన హ్యాపినెస్ అప్గ్రేడ్ సేల్

బ్రాండెడ్ సౌండ్ బార్ లను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే అందుకోవచ్చు

Amazon Happiness Upgrade Sale: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్.!

Amazon Happiness Upgrade Sale నుండి ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లను ప్రకటించింది. ఈరోజు నుండి మొదలైన హ్యాపినెస్ అప్గ్రేడ్ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్ లను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే అందుకోవచ్చు. అందుకే, అమెజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను. ఇక్కడ అందించిన లిస్ట్ లోని సౌండ్ బార్ లలో మీకు నచ్చిన సౌండ్ బార్ ను Buy From Here లింక్ పైన క్లిక్ చేసి నేరుగా అమెజాన్ నుండి ఇక్కడ అందించి ఆఫర్లతో కొనుగోలు చెయ్యవచ్చు. మరింకెందుకు ఆలశ్యం ఆ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో చూసేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS Zeb Sonic BAR 100

అఫర్ ధర: రూ.4,999

గత సంవత్సరం జీబ్రానిక్స్ తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ 75% డిస్కౌంట్ తో కేవలం రూ.4,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను Rupay క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 500 వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX, బ్లూటూత్ v5.0 మరియు టైప్ C పోర్ట్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ 120W అవుట్ పుట్ తో వస్తుంది మరియు Virtual 5.1 మరియు 3D సౌండ్ తో వస్తుంది. Buy From Here

Blaupunkt Germany's SBW200

అఫర్ ధర: రూ.5,999

ప్రముఖ జర్మనీ ఆడియో బ్రాండ్ బ్లూ పంక్ట్ తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 60% డిస్కౌంట్ తో కేవలం రూ.5,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX మరియు బ్లూటూత్ v5.0 వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ 8 ఇంచ్ సబ్ ఉఫర్ కలిగి టోటల్ 160W అవుట్ పుట్ తో వస్తుంది మరియు న్యూస్,మ్యూజిక్, మూవీ మరియు  3D వంటి నాలుగు సౌండ్ అప్షన్ లతో వస్తుంది. Buy From Here

Zebronics ZEB-JUKE BAR 9700 PRO

అఫర్ ధర: రూ.13,999

ప్రముఖ ఆడియో బ్రాండ్ జీబ్రానిక్స్ తీసుకొచ్చిన ఈ బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను RBL క్రెడిట్ కార్డ్ మరియు Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX మరియు బ్లూటూత్ v5.0 వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ మీ ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి Dolby Atmos అనుభూతిని అందిస్తుంది మరియు టోటల్ 450W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo