5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ డీల్ తో ఆల్ మోస్ట్ నార్మల్ సౌండ్ బార్ ధరకే లభిస్తోంది.!

HIGHLIGHTS

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ డీల్ తో ఆల్ మోస్ట్ నార్మల్ సౌండ్ ధరకే లభిస్తోంది

ఈ సౌండ్ బార్ జస్ట్ మూడు నెలల క్రితం ఇండియాలో లాంచ్ అయ్యింది

ఈ రోజు దాదాపు 8 వేల రూపాయల తగ్గింపు ధరలో మీకు లభిస్తుంది

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ డీల్ తో ఆల్ మోస్ట్ నార్మల్ సౌండ్ బార్ ధరకే లభిస్తోంది.!

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ డీల్ తో ఆల్ మోస్ట్ నార్మల్ సౌండ్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ జస్ట్ మూడు నెలల క్రితం ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డిజైన్, సౌండ్ మరియు స్పీకర్ సెటప్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు, లాంచ్ ధరతో పోలిస్తే ఈ రోజు దాదాపు 8 వేల రూపాయల తగ్గింపు ధరలో మీకు లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఈరోజు మూడో రోజుకు చేరుకుంది. ఈ సేల్ నుంచి ఈరోజు ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ అందించింది. డీల్ ఏమిటంటే, GOVO మూడు నెలల క్రితం విడుదల చేసిన ప్రీమియం 5.2.4 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Go Surround 1000 Pro ని ఈరోజు అమెజాన్ చాలా చవక ధరలో సేల్ చేస్తోంది.

5.2.4 True Dolby Atmos soundbar offer on amazon great freedom sale

ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 22,999 రూపాయల ప్రైస్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ ఈ సౌండ్ బార్ ను గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి రూ. 7,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది. అలాగే, ఈ సౌండ్ బార్ పై HDFC క్రెడిట్ కార్డు రూ. 1,750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 14,249 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డీల్ అందుకోవడానికి Buy From Here పై క్లిక్ చేయండి.

Also Read: iPhone 17 ఫ్రీడమ్ సేల్ డిస్కౌంట్ ఆఫర్ తో రీజనబుల్ ధరలో లభిస్తోంది.!

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్స్

ఇది గోవో అందించిన లేటెస్ట్ ప్రీమియం సౌండ్ బార్ మరియు ఇది 5.2.4 సెటప్ తో వస్తుంది. అంటే, ఇందులో ముందు మూడు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ గతో 800W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది పెద్ద హాల్ ను సైతం షేక్ చేసే సౌండ్ అందిస్తుంది.

ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ప్రీమియం సౌండ్ టెక్నాలాజి మరియు ఈ సౌండ్ టెక్ తో ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ తో మంచి థియేటర్ ఫీల్ సౌండ్ ని అందిస్తుంది. అలాగే, ఇది HDMI Arc, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ తో వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile