భారీ డిస్కౌంట్ తో Amazon GIF Sale నుండి సేల్ అవుతున్న 5.1 Channel సౌండ్ బార్స్

భారీ డిస్కౌంట్ తో Amazon GIF Sale నుండి సేల్ అవుతున్న 5.1 Channel సౌండ్ బార్స్
HIGHLIGHTS

Amazon GIF Sale ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్

అమేజాన్ సేల్ మీ బడ్జెట్ ధరలోనే బ్రాండెడ్ 5.1 ఛానెల్ సౌండ్ బార్

ఈ పండుగకు బడ్జెట్ ధరలో 5.1 Channel సౌండ్ బార్స్

ఈ పండుగకు బడ్జెట్ ధరలో 5.1 Channel సౌండ్ బార్స్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. Amazon GIF Sale ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ ను ప్రకటించింది. అంటే, అమేజాన్ సేల్ మీ బడ్జెట్ ధరలోనే బ్రాండెడ్ 5.1 ఛానెల్ సౌండ్ బార్ లను అందుకోవచ్చు. మరింకెందుకు ఆలశ్యం అమేజాన్ ఆఫర్ల చేస్తున్న ఆ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో చుద్దామా.

GOVO GOSURROUND 945

ఆఫర్ ధర : రూ. 5,000

అతి తక్కువ ధరలో 5.1 ఛానెల్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికి ఈరోజు అమేజాన్ సేల్ నుండి లభిస్తున్న ఈ బ్స్ సౌండ్ బార్ డీల్ సరిగా సరిపోతుంది. GOVO యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు 71% డిస్కౌంట్ తో కేవలం రూ. 5,000 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 120W సౌండ్ తో Dual Rear శాటిలైట్ స్పీకర్లలో వస్తుంది. Buy From Here

Blaupunkt SBW550 5.1 Soundbar

soundbars in amazon sale
ఆఫర్ ధర : రూ. 8,999

ప్రముఖ జర్మన్ ఆడియో ప్రోడక్ట్స్ తయారీ కంపెనీ Blaupunkt యొక్క ఈ 5.1 సౌండ్ బార్ 300W సౌండ్ మరియు రియర్ శాటిలైట్ స్పీకర్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), Optical, BT, AUX మరియు USB కనెక్టివిటీ లతో వస్తుంది మరియు ఈరోజు అమేజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పైన కూడా SBI బ్యాంక్ 10% బ్యాంక్ డిస్కౌంట్ వర్తిస్తుంది. Buy From Here

Also Read : ఈ OnePlus New స్మార్ట్ ఫోన్స్ పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన Amazon GIF Sale

boAt Aavante Bar 2400 5.1CH Soundbar

boAt Aavante Bar 2400 5.1CH Soundbar
ఆఫర్ ధర : రూ. 9,999

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ boAt తీసుకు వచ్చిన ఈ సౌండ్ బార్ బోట్ సిగ్నేచర్ సౌండ్ ను 180W RMS అవుట్ ఫుట్ తో అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 50% డిస్కౌంట్ తో రూ. 9,999 ఆఫర్ ధరతో లభిస్తోంది మరియు SBI కార్డ్స్ ఆఫర్ తో 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy From Here

ZEBRONICS Zeb-Juke BAR 9500WS PRO

ZEBRONICS Zeb-Juke BAR 9500WS PRO
ఆఫర్ ధర : రూ. 11,999

జీబ్రానిక్స్ యొక్క ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ Dolby 5.1 సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio, HDMI ARC, Optical, BT v5.0 సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమేజాన్ సేల్ నుండి 76% డిస్కౌంట్ తో రూ. 11,999 అఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ పైన కూడా SBI Credit Card 10% డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Sony HT-S20R Real 5.1ch Soundbar

Sony HT-S20R Real 5.1ch Soundbar offer on amazon gif sale
ఆఫర్ ధర : రూ. 15,500

జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Sony తీసుకు వచ్చిన ఈ 5.1ch సౌండ్ బార్ Dolby Digital సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లతో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ Bluetooth, USB, HDMI మరియు Optical కనెక్టివిటీ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ అమేజాన్ సేల్ నుండి ఈరోజు 35% డిస్కౌంట్ తో రూ. 15,500 ధరతో లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo