Amazon GIF Sale నుంచి సగం రేటుకే 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

Amazon GIF Sale నుంచి సగం రేటుకే 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి

ఈ రోజు రాత్రి నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అవుతుంది

ఈరోజు కొత్తగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ బిగ్ డీల్ ని రివీల్ చేసింది

Amazon GIF Sale నుంచి సగం రేటుకే 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి. నమ్మశక్యంగా లేకపోయినా ఈ డీల్స్ నిజంగానే అందుబాటులోకి వస్తోందని అమెజాన్ తెలిపింది. ఈ రోజు రాత్రి నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా అమెజాన్ ఐడియా ఈరోజు కొత్తగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ బిగ్ డీల్ ని రివీల్ చేసింది.

Amazon GIF Sale 5.2 Dolby సౌండ్ బార్ డీల్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 బిగ్ డీల్స్ ని ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ అనౌన్స్ చేసిన బిగ్ డీల్స్ లో ఈ అప్ కమింగ్ డీల్ ని కూడా లిస్ట్ చేసింది. అమెజాన్ ప్రకారం, ZEBRONICS Juke bar 9550 pro 5.2 డాల్బీ ఆడియో సౌండ్ బార్ ను ఈ లేటెస్ట్ సేల్ నుంచి కేవలం రూ. 9,999 రూపాయల అతి చవక ధరలో అందుకోవచ్చని తెలిపింది.

ఈ సౌండ్ బార్ మార్కెట్ లో రూ. 15,999 ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ సేల్ నుంచి రూ. 6,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 ధరకే లభిస్తుంది. ఈ డీల్ ని అమెజాన్ ఇది ప్రత్యేకంగా లిస్ట్ చేసింది. ఈ సౌండ్ బార్ మంచి డిజైన్ మరియు గొప్ప సౌండ్ అందించే సెటప్ కలిగి ఉంటుంది. ఆఫర్ చెక్ చేయడానికి Check Details పై క్లిక్ చేయండి. ఈ ఆఫర్ అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

Also Read: Flipkart BBD Sale ఈ ప్రత్యేక యూజర్లకు బిగ్ డీల్స్ ఈరోజు రాత్రి నుంచే మొదలవుతాయి.!

జెబ్రోనిక్స్ 5.2 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు స్పీకర్లతో లాంగ్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ చూడగానే ఆకట్టుకునే డీజియాన్ తో ఉంటుంది మరియు టోటల్ 625W సౌండ్ ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ బార్ 5.2 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో ఉన్న డ్యూయల్ సబ్ ఉఫర్ తో సినీ థియేటర్ వంటిహెవీ బాస్ సౌండ్ అందిస్తుంది. ఓవరాల్ గా ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డీల్ ఈరోజు 12 అర్ధరాత్రి 12 గంటల నుంచి లైవ్ చేయబడుతుందని అమెజాన్ ఇండియా టీజర్ పేజీ లో వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :