అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ టాప్ సౌండ్ బార్ డీల్స్.!

HIGHLIGHTS

అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ టాప్ సౌండ్ బార్ డీల్స్

లేటెస్ట్ సౌండ్ బార్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను అమేజాన్ అందించింది

Amazon GFF Sale భారీ సౌండ్ బార్ ఆఫర్లు

అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ టాప్ సౌండ్ బార్ డీల్స్.!

అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ టాప్ సౌండ్ బార్ డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఎందుకంటే, ఈరోజు నుండి మొదలైన అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ సౌండ్ బార్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను అమేజాన్ అందించింది. సేల్ సమయంలో డిస్కౌంట్ ధరలో సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు, ఈరోజు అమేజాన్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్స్ డీల్స్ చూడవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Blaupunkt SBW75 2.1

MRP ధర : రూ. 8,999 

అఫర్ ధర : రూ. 2,998

3 వేల కంటే తక్కువ ధరలో సెపరేట్ సౌండ్ బార్ తో వచ్చే సౌండ్ బార్ కోరుకునే వారికి ఈ సౌండ్ బార్ మంచి అప్షన్ అవుతుంది. జర్మన్ ప్రముఖ ఆడియో బ్రాండ్ బ్లూపంక్ట్ అందించిన ఈ సౌండ్ బార్ ఈరోజు 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,998 అఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ తోటల్ 75W వాట్స్ సౌండ్ తో వస్తుంది మరియు Aux, బ్లూటూత్ మరియు USB సపోర్ట్ తో వస్తుంది. BUY From Here

ZEBRONICS Zeb Sonic BAR 100             
              
MRP ధర : రూ. 19,999 

అఫర్ ధర : రూ. 4,997

50 వేల రూపాయల ధరలో 3D 5.1 వర్చువల్ సౌండ్ లేదా హెవీ బాస్ అందించ గల సౌండ్ బార్ కోరుకునే వారికి ఈ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ ఈరోజు Amazon GFF Sale నుండి 75% హెవీ డిస్కౌంట్ తో రూ. 4,997 ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, BT v5.0, AUX, టైప్ C మరియు డ్యూయల్ 3.5mm Audio పోర్ట్స్ వంటి అన్ని కనెక్టివిటీ అప్షన్ లతో వస్తుంది. BUY From Here

ZEBRONICS Juke BAR 7400 PRO

MRP ధర : రూ. 23,999 

అఫర్ ధర : రూ. 6,998

అతితక్కువ ధరలో 5.1 చానల్ సౌండ్ బార్ కోరుకునే వారికి ఈ సౌండ్ బార్ తగినది. ఈ 5.1 ఛానల్ సౌండ్ బార్ అమేజాన్ సేల్ నుండి 71% డిస్కౌంట్ తో రూ. 6,998 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 3 స్పీకర్లు కలిగిన బార్ మరియు రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు ఒక 6.5 ఇంచ్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ అన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి వుంది. BUY From Here

Zebronics ZEB-JUKE BAR 9700                               

MRP ధర : రూ. 45,999 

అఫర్ ధర : రూ. 11,497

అతి తక్కువ ధరలో Dolby Atmos సపోర్ట్ సౌండ్ బార్ కోరుకునే వారికి ఇది తగిన అప్షన్ అవుతుంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించ గలదు. ఈ సౌండ్ బార్ లో 4 ఫ్రెంట్ స్పీకర్లు,రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు హెవీ బాస్ అందించ గల సపరేట్ ఉఫర్ తో వస్తుంది. ZEB-JUKE BAR 9700 ఈరోజు అమేజాన్ GFF సేల్ నుండి 75% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. BUY From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo