Amazon Sale చివరి రోజు కేవలం రూ. 3,000 ప్రారంభ ధరలో 120 ఇంచ్ స్క్రీన్ అందించే ప్రొజెక్టర్ అందుకోండి.!
కేవలం రూ. 3,000 ప్రారంభ ధరలో 120 ఇంచ్ స్క్రీన్ అందించే ప్రొజెక్టర్ అందుకోండి
మీ బడ్జెట్ కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే అయినా కూడా మీరు ఒక మంచి మినీ ప్రొజెక్టర్ ను మీ సొంతం చేసుకోవచ్చు
ఈ డీల్స్ అందుకోవాలంటే ఈ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ అని గుర్తుంచుకోండి
Amazon Sale చివరి రోజు కేవలం రూ. 3,000 ప్రారంభ ధరలో 120 ఇంచ్ స్క్రీన్ అందించే ప్రొజెక్టర్ అందుకోండి. మీ బడ్జెట్ కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే అయినా కూడా మీరు ఒక మంచి మినీ ప్రొజెక్టర్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ చివరి రోజు కావడంతో ఈ రోజు మాత్రమే ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి. మీరు ఈ డీల్స్ అందుకోవాలంటే ఈ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ అని గుర్తుంచుకోండి.
SurveyAmazon Sale Projector Deals
అమెజాన్ ఇండియా ఈరోజు చాలా ప్రొజెక్టర్ లను గొప్ప డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది. అయితే, వీటిలో కొన్ని ప్రొజెక్టర్ లు కేవలం రూ. 3,000 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. ఈరోజు అటువంటి టాప్ బడ్జెట్ ప్రొజెక్టర్ డీల్స్ అందిస్తున్నాము. ఈ డీల్స్ మీకు బడ్జెట్ ధరలో లభిస్తాయి మరియు తగిన ఫీచర్స్ కలిగి ఉంటాయి.
WRIZTI Mini Projector
ఇది చాలా చవక ధరలో లభించే ప్రొజెక్టర్. కేవలం రూ. 2,999 ప్రైస్ ట్యాగ్ తో ఈరోజు అమెజాన్ సేల్ నుంచి సేల్ అవుతోంది. ఈ ప్రొజెక్టర్ 1080P FHD సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్,180° రొటేషన్ మరియు HDMI పోర్ట్ సపోర్ట్ తో వస్తుంది. ఇది మినీ ప్రొజెక్టర్ అయినా కూడా 40-130 ఇంచ్ స్క్రీన్ ఆఫర్ చేస్తుంది. ఇది గొప్పగా ఉంటుంది అని చెప్పడం కన్నా ఈ ఈ ప్రొజెక్టర్ కోసం మీరు చెల్లించే డబ్బుకు తగిన పని చేస్తుంది అని చెప్పడం సమంజసం అవుతుంది. ఈ ప్రొజెక్టర్ ని ఆఫర్ ధరలో పొందాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేయండి.

Generic Smart Mini Projector
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 3,599 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది 270° రొటేషన్ ఫీచర్ తో వస్తుంది మరియు రూమ్ లో ఎక్కడైనా సెట్ చేసుకునే అవకాశం అందిస్తుంది మరియు 200 ఇంచ్ వరకు స్క్రీన్ అందిస్తుంది. ఇది 4K 1080P UHD సపోర్ట్, ఆటో వర్టికల్ కీ స్టోన్, Wi-Fi 6 సపోర్ట్, 300 ANSI లుమెన్స్ లైట్ తో వస్తుంది. ఇందులో AV పోర్ట్, HDMI, USB 2.0 మరియు బ్లూ టూత్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్ ని ఆఫర్ ధరలో పొందాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేయండి.
Also Read : Realme 16x 5G స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది : ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.!
E GATE Atom 2X+ Smart Projector
ఇది ప్రముఖ ప్రొజెక్టర్ బ్రాండ్ ఈగేట్ నుంచి వచ్చిన ప్రొజెక్టర్ మరియు 4k UHD సపోర్ట్ తో వస్తుంది. ఇది ఆటో కీటోన్, 200 ISO లైట్, Dual Band Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ తో పాటు HDMI, USB వంటి కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ 120 కంటే ఎక్కువ ఉచిత ఛానల్ అందించే బిల్ట్ ఇన్ లైవ్ ఛానల్ తో కూడా వస్తుంది మరియు 180 ఇంచ్ స్క్రీన్ ఆఫర్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ ని ఆఫర్ ధరలో పొందాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేయండి.
గమనిక : ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
