Amazon Finale Days: భారీ డిస్కౌంట్ తో రూ. 500 కే లభిస్తున్న బెస్ట్ TWS బడ్స్.!
ఈరోజు మంచి TWS బడ్స్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి
Amazon Finale Days బెస్ట్ TWS బడ్స్ డీల్స్ ఇవే
రూ. 500 రూపాయల్లోనే గొప్ప ఇయర్ బడ్స్ ను పొందవచ్చు
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుండి ఈరోజు మంచి TWS బడ్స్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీబడ్జెట్ కేవలం రూ. 500 రూపాయలే అయినా కూడా మీరు అమేజాన్ సేల్ నుండి ఇయర్ బడ్స్ ను పొందవచ్చు. ఎందుకంటే, భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో ఈరోజు మంచి బ్రాండ్ న్యూ ఇయర్ బడ్స్ లభిస్తున్నాయి. రూ. ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఈరోజు మెక్సోమ్ అందిస్తున్నాను.
SurveyAmazon Finale Days best TWS buds under Rs.500
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫినాలే డేస్ సేల్ నుండి ఈరోజు Zimo, pTron మరియు ZEBRONICS వంటి బ్రాండ్స్ నుండి వచ్చిన లేటెస్ట్ ఇయర్ బడ్స్ భారీ డిస్కౌంట్ తో రూ. 500 ధరలోనే లభిస్తున్నాను. అటువంటి మూడు బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
pTron Bassbuds Duo

pTron బ్రాండ్ యొక్క ఈ బడ్స్ ఈరోజు అమేజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి 81% డిస్కౌంట్ తో రూ. 499 ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ 32Hrs తోటల్ ప్లేటైం, Bluetooth 5.1 సపోర్ట్, Stereo Audio, టచ్ కంట్రోల్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు IPX4 రేటింగ్ తో వస్తుంది. Buy From Here
Zimo Sync Mini

ఈ జిమో ఇయర్ బడ్స్ 78% భారీ డిస్కౌంట్ తో రూ. 499 ధరకే అమేజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి సేల్ అవుతోంది. ఈ ఇయర్ బడ్స్ 28Hrs తోటల్ ప్లేటైం, Bluetooth 5.3, 8mm స్పీకర్లు, Stereo కాలింగ్, టచ్ కంట్రోల్స్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Also Read : Gold Rate Down: నిన్న మరియు ఈరోజు భారీగా పడిపోయిన గోల్ మార్కెట్ |New Price
ZEBRONICS Pods 2

ఈ జీబ్రానిక్స్ పాడ్స్ 2 ఇయర్ బడ్స్ ఈరోజు 73% డిస్కౌంట్ తో రూ. 599 రూపాయల ధరలో అమేజాన్ సేల్ నుండి లభిస్తోంది ఈ జీబ్రానిక్స్ బడ్స్ బ్లూటూట్ 5.3 సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్, కాల్ ఫంక్షన్, ట్రాన్స్పరెంట్ ఛార్జింగ్ కేస్ మరియు టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile