Amazon Black Friday Sale నుంచి LG పవర్ ఫుల్ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Amazon Black Friday Sale అర్ధరాత్రి నుంచి మొదలయ్యింది

బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అమెజాన్ భారీ సౌండ్ బార్ డీల్ ప్రకటించింది

ఈ సేల్ దెబ్బకు LG పవర్ ఫుల్ సౌండ్ బార్ తక్కువ ధరలో లభిస్తోంది

Amazon Black Friday Sale అర్ధరాత్రి నుంచి మొదలయ్యింది. బ్లాక్ ఫ్రైడే సందర్భంగా గా తీసుకొచ్చిన ఈ సేల్ నుంచి అమెజాన్ భారీ సౌండ్ బార్ డీల్ ను కూడా ప్రకటించింది. ఈరోజు అందించిన ఈ ఆఫర్ దెబ్బకు LG యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తుంది.

Amazon Black Friday Sale : ఆఫర్

అమెజాన్ ఇండియా ఈరోజు అర్ధరాత్రి నుంచి బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభించింది. ఈ సేల్ నుండి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ Sq75Tr పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై 36% భారీ డిస్కౌంట్ మరియు రూ. 8,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 29,990 ధరకే లభిస్తుంది. 

పైన తెలిపిన ఆఫర్స్ కాకుండా ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అదేమిటంటే, HDFC మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ ను కూడా జత చేస్తే ఈ సౌండ్ బార్ మరింత తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Jio Complete Plan: అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ అందించే బెస్ట్ ప్లాన్.!

LG 600W,5.1.1Ch Soundbar : ఫీచర్స్

LG యొక్క ఈ సౌండ్ బార్ మూడు ఫ్రంట్ స్పీకర్స్ మరియు ఒక అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన గొప్ప బార్, 2 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు డీప్ BASS సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 600W హెవీ సౌండ్ అందిస్తుంది మరియు పెద్ద హల ను సైతం షేక్ చేస్తుంది. 

ఈ LG సౌండ్ బార్ Bluetooth, USB, Optical, HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ Hi Res Audio, Dolby Atmos మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సోయివుండీ అందిస్తుంది.     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :