amazon black friday sale offers big deals on Philips Dolby soundbar
అమెజాన్ ఇండియా కొత్త ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి చాలా సౌండ్ బార్స్ పై గొప్ప డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి అందించిన గొప్ప డీల్స్ ద్వారా Philips Dolby సౌండ్ బార్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ గొప్ప డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉండటమే కాకుండా మల్టీ కనెక్టివిటీ మరియు మల్టిపుల్ మ్యూజిక్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
అమెజాన్ కొత్తగా ప్రకటించిన లేటెస్ట్ సేల్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. అదేమిటంటే, ఫిలిప్స్ యొక్క లేటెస్ట్ 2.1 ఛానల్ సౌండ్ బార్ TAB7007 మోడల్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ అందించిన 66% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 ధరకే లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను ఈ సేల్ నుంచి Axis, ICICI మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 562 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6937 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: QR Code Aadhaar Card:ఊరు పేరు లేకుండా కొత్త ఆధార్ కార్డు వస్తోంది.!
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ వస్తుంది. ఇందులో రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ ఫిలిప్స్ 2.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 240W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో మ్యూజిక్, మూవీ మరియు న్యూస్ మూడు ప్రీ సెట్ మోడ్స్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో వస్తుంది.
ఐకే ఈ ఫిలిప్స్ 2.1 ఛానల్ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలాజి విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ జబర్దస్త్ బాస్ సౌండ్ అందిస్తుంది, ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూ టూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.