amazon big deals on mivi 780W Dolby Soundbar today
దీపావళి పండుగ కోసం కొత్త సౌండ్ బార్ కొనాలని చూసే వారికి ఈరోజు భారీ సౌండ్ బార్ డీల్ అందించింది. ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ అందించింది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ బిగ్ డీల్ తో కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో 780W Dolby Soundbar ని మీ సొంతం చేసుకోవచ్చు. మరి అమెజాన్ అందించిన ఈ బిగ్ డీల్ ఏమిటో చూద్దామా.
అమెజాన్ ఇండియా ఈరోజు Mivi యొక్క Super bars Nova సౌండ్ బార్ పై బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ అబ్రా పై ఈరోజు అమెజాన్ 83% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ని Axis, HDFC మరియు IDFC FIRST బ్యాంక్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 899 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 8,100 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: New Toll Rules: టోల్ గేట్ వద్ద క్యాష్ పేమెంట్ చేస్తే రెండింతలు చెల్లించాలి.!
ఈ మివి సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ కలిగిన 5.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ 8 ఇంచ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు ఇది ఇంటిని సైతం షేక్ చేసే జబర్దస్త్ బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 780W సౌండ్ అందిస్తుంది మరియు నాలుగు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్ తో కూడా వస్తుంది.
ఈ మివి సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HMDI Arc, AUX, ఆప్టికల్ USB, COAXIAL మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.