భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న Samsung పవర్ ఫుల్ Soundbar

HIGHLIGHTS

బ్రాండెడ్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

శామ్సంగ్ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో సగం ధరకే సేల్ అవుతోంది

Samsung యొక్క పవర్ ఫుల్ Soundbar ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది

భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న Samsung పవర్ ఫుల్ Soundbar

బ్రాండెడ్ సౌండ్ బార్ ను మంచి డిస్కౌంట్ ధరకే కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Samsung యొక్క పవర్ ఫుల్ Soundbar ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది. పెద్ద సైజు హల్ ను సైతం షేక్ చేయగల సత్తా కలిగిన ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో సగం ధరకే సేల్ అవుతోంది. మంచి సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈ సౌండ్ బార్ డీల్ పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Soundbar Deal

శామ్సంగ్ యొక్క 300W పవర్ ఫుల్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ (HW-C45E/XL) పైన ఈరోజు అమేజాన్ 57% బిగ్ డిస్కౌంట్ ను అందించింది. అందుకే ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 11,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ శామ్సంగ్ సౌండ్ బార్ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది.

ICICI Bank Credit తో ఈ సౌండ్ బార్ కొనే వారికి రూ. 1,500 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, BOBCARD EMI ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కొనే వారికి రూ. 1,000 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్స్ తో ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ను 10 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే వీలుంటుంది. Buy From Here

Also Read: OnePlus Nord CE4: వన్ ప్లస్ బడ్జెట్ సిరీస్ నుండి కొత్త ఫోన్ వస్తోంది.!

శామ్సంగ్ సౌండ్ బార్ ప్రత్యేకతలు

ఈ శామ్సంగ్ సౌండ్ బార్ టోటల్ 300W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో 3 స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది మరియు వైర్లెస్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Digital Plus 2.1 ఛానెల్ మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో వస్తుంది.

ఈ సౌండ్ బార్ లో Bass Boost, Surround Sound Expansion, Game మరియు Adaptive Lite వంటి మంచి సౌండ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, USB మరియు Optical కనెక్టివిటీ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc సపోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు.

కానీ, స్మార్ట్ టీవీలో ఆప్టికల్ పోర్ట్ ద్వారా ఈ సౌండ్ బార్ ని కనెక్ట్ చేసి అద్భుతమైన సౌండ్ ను ఆనందించవచ్చు. ఈ సౌండ్ బార్ వైర్లెస్ ఉఫర్ తో Rich & Power full సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo