Klipsch 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఏకంగా రూ. 10,000 డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Klipsch 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ అనౌన్స్

ఇది సూపర్ సౌండ్ బార్ మరియు టాప్ నోచ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది

Klipsch 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఏకంగా రూ. 10,000 డిస్కౌంట్ అందుకోండి.!

Klipsch 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు ఏకంగా రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఇది ప్రముఖ అమెరికన్ బ్రాండ్ క్లిప్స్ చ్ నుంచి వచ్చిన సూపర్ సౌండ్ బార్ మరియు ఇది టాప్ నోచ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. అమెజాన్ అందించిన ఈ గ్రేట్ డీల్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Klipsch 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్స్

క్లిప్స్ చ్ యొక్క 3.1.2 ఛానల్ సౌండ్ బార్ Flexus CORE 200 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి 19% డిస్కౌంట్ తో రూ. 73,185 ధరతో లిస్ట్ చేసింది మరియు ఈ సౌండ్ బార్ పై రూ. 8,610 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 10,110 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అమెజాన్ ఈరోజు అందించింది.

Klipsch 3.1.2 Dolby Atmos Soundbar deal on amazon

అంటే, పెయిన్ తెలిపిన రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 63,075 ఆఫర్ ధరలో మీరు అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ప్రీమియం సెగ్మెంట్ సౌండ్ బార్ మరియు ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Android 17 యూజర్ ఇంటర్‌ఫేస్‌ లీక్స్ చెబుతున్న కొత్త ముచ్చట్లు ఇవే.!

Klipsch 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

క్లిప్స్ చ్ యొక్క ఈ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇది కేవలం బార్ సెటప్ తో మాత్రమే వస్తుంది ఇందులో సపరేట్ షబ్ ఉఫర్ ఉండదు. కానీ, ఈ సౌండ్ బార్ లో నాలుగు 2.25 ఇంచ్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, ఇక ట్వీటర్, రెండు 2.25 అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు రెండు 4 ఇంచ్ ఉఫర్ స్పీకర్ సెటప్ తో సూపర్ క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. ఇందులో అందించిన రెండు 4 ఇంచ్ ఉఫర్ స్పీకర్ తో సపరేట్ సబ్ ఉఫర్ అవసరం లేకుండా చేస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన 185W RMS సౌండ్ అవుట్ పుట్ తో సినిమా హల వంటి సూపర్ సరౌండ్ అండ్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఇది వైర్లెస్ Bluetooth link ఫీచర్ తో అదనపు సబ్ ఉఫర్ మరియు సరౌండ్ స్పీకర్లు కనెక్ట్ చేసుకునే సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో HDMI eARC, USB-C, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo