వన్ డే బిగ్ డీల్స్: జెబ్రోనిక్స్ టాప్ 5.1 Dolby సౌండ్ బార్ లను అతి చవక ధరలో అందుకోండి.!

HIGHLIGHTS

అతి చవక ధరలో బ్రాండెడ్ 5.1 Dolby సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

ఈరోజు జెబ్రోనిక్స్ టాప్ 5.1 Dolby సౌండ్ బార్ లను అతి చవక ధరలో అందుకోవచ్చు

ఈ రోజు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి

వన్ డే బిగ్ డీల్స్: జెబ్రోనిక్స్ టాప్ 5.1 Dolby సౌండ్ బార్ లను అతి చవక ధరలో అందుకోండి.!

వన్ డే బిగ్ డీల్స్: అతి చవక ధరలో బ్రాండెడ్ 5.1 Dolby సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు జెబ్రోనిక్స్ టాప్ 5.1 Dolby సౌండ్ బార్ లను అతి చవక ధరలో అందుకోవచ్చు. ఎందుకంటే, అమెజాన్ ఇండియా ఈరోజు జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్లను వన్ డే బిగ్ డీల్స్ తో అతి చవక ధరలో సేల్ చేస్తోంది. స్మార్ట్ టీవీ కి తగిన కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ రోజు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5.1 Dolby సౌండ్ బార్ డీల్స్

ఈరోజు అమెజాన్ ఇండియా జెబ్రోనిక్స్ యొక్క టాప్ 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్స్ అయిన Zeb-Juke BAR 9500WS PRO మరియు Juke BAR 9510WS PRO రెండు సౌండ్ బార్స్ పై ఈ జబర్దస్త్ డీల్స్ అందించింది. ఈ రెండు సౌండ్ బార్స్ పై అమెజాన్ ఈరోజు అందించిన డీల్స్ మరియు ఈ రెండు సౌండ్ బార్ ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.

జెబ్రోనిక్స్ Juke BAR 9510WS PRO

ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు రెండు బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను రూ. 10,999 రెగ్యులర్ ప్రైస్ తో లిస్ట్ చేసిన అమెజాన్ రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ జత చేసింది. ఇది కాకుండా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ. 825 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,174 ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here

Todays best 5.1 Dolby soundbar deals on amazon

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ కలిగిన 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇది టోటల్ 600W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇది డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో బ్లూటూత్, ఆప్టికల్, USB, HDMI Arc మరియు AUX కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే టాప్ రేటెడ్ 65 ఇంచ్ Smart TV అందుకోండి.!

జెబ్రోనిక్స్ Zeb-Juke BAR 9500WS PRO

ఈ సౌండ్ బార్ కూడా ఈరోజు రెండు బిగ్ డీల్స్ లో చవక ధరలో లభిస్తుంది. ఇది ఈరోజు అమెజాన్ నుంచి రూ. 9,999 ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది మరియు జతగా రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా కలిగి ఉంది. ఇది కాకుండా HDFC మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ. 500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ.8,499 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కూడా లాంగ్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ కలిగిన 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 525W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వచ్చే ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ కూడా అందిస్తుంది. USB, HDMI Arc, బ్లూటూత్, ఆప్టికల్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo