Samsung Dolby Soundbar పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

Samsung Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

అమెజాన్ లేటెస్ట్ గా తీసుకొచ్చిన మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది

శామ్సంగ్ 300W సౌండ్ బార్ ను కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం

Samsung Dolby Soundbar పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

Samsung Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అమెజాన్ లేటెస్ట్ గా తీసుకొచ్చిన మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. అమెజాన్ అందించిన ఆఫర్ తో శామ్సంగ్ 300W సౌండ్ బార్ ను కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఆఫర్ మరియు కంప్లీట్ ఫీచర్స్ ఇక్కడ చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Dolby Soundbar : ఆఫర్

శామ్సంగ్ డాల్బీ సౌండ్ బార్ (HW-C45E/XL) పై అమెజాన్ ఈరోజు ఈ బెస్ట్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 65 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 8,990 రూపాయల ఆఫర్ ధరకే సాల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి PNB బ్యాంక్ క్రెడిట్ ‘కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 899 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,091 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Blaupunkt Quantum Dot సిరీస్ నుంచి ఐదు కొత్త QLED స్మార్ట్ టీవీలు లాంచ్ చేసింది.!

Samsung Dolby Soundbar : ఫీచర్స్

ఈ శామ్సంగ్ డాల్బీ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ అందమైన డిజైన్, పెద్ద టీవీ లకు సైతం సెట్ అయ్యేలా పెద్ద బార్ కూడా కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో అడాప్టివ్ సౌండ్ తో తో పాటు సౌండ్ ను మరింత విస్తరించడానికి వీలుగా వైర్లెస్ సరౌండ్ సౌండ్ స్పీకర్లు ను కూడా అటాచ్ చేసే ఫీచర్ తో వస్తుంది. అయితే, ఈ స్పీకర్లు సపరేట్ గా కొనవలసి వస్తుంది.

Samsung Dolby Soundbar

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Digital 2.1 ఛానల్ సపోర్ట్ మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లవ్ శామ్సంగ్ అందించిన Bass Boost ఫీచర్ తో సూపర్ బాస్ సౌండ్ అందిస్తుంది మరియు ఇంటిని చ్స్క్ చేసే సౌండ్ అందిస్తుంది. ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ సపోర్ట్ తో ఈ సౌండ్ బార్ వస్తుంది. అయితే, HDMI Arc సపోర్ట్ లేకపోవడం ఈ సౌండ్ బార్ కలిగిన పెద్ద లోటుగా చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile