వాట్స్ ఆప్ వినియోగదారులకి ఉపయోగపడే రెండు కొత్త ఫీచర్లను తెస్తోంది.

వాట్స్ ఆప్ వినియోగదారులకి ఉపయోగపడే రెండు కొత్త ఫీచర్లను తెస్తోంది.
HIGHLIGHTS

ఎప్పటికప్పుడు, వాట్సాప్ తన వినియోగదారుల కోసం క్రొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది.

ఎప్పటికప్పుడు, వాట్సాప్ తన వినియోగదారుల కోసం క్రొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది, తద్వారా వినియోగదారులు సౌకర్యవంతమైన మరియు సులభమైన అనుభవాన్ని పొందుతారు మరియు వారు ఈ ఆప్ తో  ఇబ్బంది కూడా పడకుండా ఉంటారు. ఇప్పుడు ఈ సోషల్ మెసేజింగ్ ఆప్, రెండు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందించడానికి పరీక్షిస్తోంది, దీని ద్వారా వినియోగదారులు చాట్ మార్చేటప్పుడు పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో వీడియో నడుస్తున్నట్లు చూడవచ్చు.

WABetaInfo ప్రకారం, పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్ యొక్క కొత్త వెర్షన్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఈ క్రొత్త అప్డేట్ల తరువాత, వినియోగదారులు ఒకే సమయంలో   వీడియోను ప్లే చేయవచ్చు మరియు చాట్ చేయడానికి మారవచ్చు, అయితే, ఈ సమయంలో చాట్ విండో కి మారినప్పుడు వీడియో ఆగిపోతుంది.

 

Digit.in
Logo
Digit.in
Logo