ఈ మొబైల్ కీ బోర్డు App మీ ఫోనులో ఉంటే ఇక మీ అకౌంటులో డబ్బంతా హరించుకుపోతుంది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Nov 11 2019
ఈ మొబైల్ కీ బోర్డు App మీ ఫోనులో ఉంటే ఇక మీ అకౌంటులో డబ్బంతా హరించుకుపోతుంది

HONOR smart bands

Track your fitness with HONOR Band 5

Click here to know more

HIGHLIGHTS

చాలా సులభంగా వాడుకోగల మొబైల్ కీ బోర్డుగా చెప్పుకుంటోంది.

Google తన Play Store, అనేకమైన మాల్వేర్ Apps ను తొలిగించింది. వాస్తవానికి, గూగుల్ తన దృష్టికి వచ్చిన మాల్వేర్ యాప్స్ ను మాత్రం వెనువెంటనే తొలిగిస్తుంది. కానీ, ఒకటి తొలగిస్తే మరొకటి పుట్టుకురావడం సర్వసాధారణం అయిపొయింది. కానీ,గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తొలగించిన Apps ను కొంతమంది  వినియోగదారుల ఇంకా తమ స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్నారు. ఇటువంటిదే ఒక ఆప్ మీ డబ్బు దోచుకునే అవకాశం ఉన్నట్లు బయటపడింది. అదేమిటంటే, ai.type keyboard అనే రుతో ఉంటుంది మరియు  చాలా సులభంగా వాడుకోగల మొబైల్ కీ బోర్డుగా చెప్పుకుంటోంది.     

ఈ విషయాన్ని Zee Business తెలిపింది. దీనిప్రకారం, మొబైల్ టెక్నాలజీ సంస్థ అప్ స్ట్రీమ్, ai.type keyboard అనే తన వినియోగదారులను దోచుకుంటున్నట్లుగా చెబుతునట్లు తెలుస్తోంది. ఈ పరిశోధకులు చెబుతున్న ప్రకారం, ఈ యాప్ దీన్ని ఉపయోగిస్తున్న వినియోగదారులు ప్రీమియం థర్డ్ పార్టీ యాప్స్ ని ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే సబ్స్క్రైబ్ చేసుతున్నట్లు కనుగొన్నారు. అంటే, మీకు తెలియకుండానే అటువంటి ప్రీమియం యాప్స్ కి డబ్బును చెల్లిస్తుంది, అంటే దోచుకుంటున్నది.

వాస్తవానికి, దీని పైన ఎన్నో కంప్లైంట్స్ రావడంతో, 2019 జూన్ నెలలో దీన్ని ప్లే స్టోర్  నుండి తొలగించారు.  అయితే, అనేకరకాలైన థర్డ్ పార్టీ సోర్స్ ల ద్వారా ఇది ఇప్పటికి అందుబాటులో వుంది మరియు ఇంకా చాలా మొబైల్ ఫోన్లలో మనుగడ సాగిస్తోంది. ఇది మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్ ద్వారా మనకు  నష్టం కలిగిస్తుంది.                        

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.