మీ Face book లో ఫొటోస్ అన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేయటం ఎలా

మీ  Face book  లో  ఫొటోస్ అన్నీ  ఒకేసారి  డౌన్లోడ్  చేయటం ఎలా

 ఫేస్  బుక్ లో ఫొటోస్  కనపడినప్పుడు ఒక్కక్క  ఫోటోని  సెలెక్ట్  చేసి  గట్టిగా  ప్రెస్  చేసి ఇలా సెపెరేట్  గా  సేవ్  చేస్తాము దీనివలన చాలా  వరకు మనకు  టైం  వేస్ట్  అవుతుంది .  అలాకాకుండా దీనికోసం మంచి ట్రిక్ వుంది. ఒక్క క్లిక్  తో ఆల్బం  లోని  అన్ని  ఫొటోస్  ని ఒకేసారి మీ మొబైల్  లో డౌన్లోడ్  చేసుకోవచ్చు. అది ఎలాగానో  ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక యాప్  వుంది  ఈ యాప్  పేరు  "డౌన్లోడ్ ఫేస్ బుక్  ఫోటో  ఆల్బం " ఇది మీకు ప్లే  స్టోర్  లో లభ్యమవుతుంది. ఈ యాప్  ఇన్స్టాల్   చేసి  ఒకేసారి  ఆల్బం  సెలెక్ట్  చేసి ఒక్క  క్లిక్  తో ఫొటోస్  అన్నీ  కూడా  మీ మొబైల్  లోకి  డౌన్లోడ్  చేయొచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo