డిసెంబరు 31 తర్వాత whats app మీ ఫోన్లో పనిచేస్తుందా లేదా అని చెక్ చేయండి

డిసెంబరు 31 తర్వాత whats app మీ ఫోన్లో పనిచేస్తుందా  లేదా అని చెక్ చేయండి

whats app  డిసెంబరు 31 నుండి అనేక ప్లాట్ఫారమ్ లపై  పనిచేయడం ఆగిపోతుంది. కంపెనీ  దీనిని ధృవీకరించింది. సోమవారం డాట్ UK లో ఎక్స్ప్రెస్ డాట్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం, మెసేజింగ్ యాప్ 31 డిసెంబర్ 2017 నుంచి  'బ్లాక్బెర్రీ OS', 'బ్లాక్బెర్రీ 10', 'విండోస్ ఫోన్ 8.0' మరియు ఇతర పాత ప్లాట్ఫారం లపై  లభించదు .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

2018 డిసెంబరు నుండి 'నోకియా S40' ప్లాట్ఫారం లో ఇది పనిచేయదు అని వాట్స్ అప్  వెల్లడించింది . అలాగే, ఫిబ్రవరి 1, 2020 న, ఇది Android వెర్షన్ 2.3.7 లేదా అంతకంటే పాత వెర్షన్   పనిచేయడం ఆగిపోతుంది.