తెలుగు న్యూస్ పేపర్స్ – మేగజైన్స్ అన్నీ ఆండ్రాయిడ్ యాప్ లో ఫ్రీ గా చదవండి.

మన మొబైల్స్ లో డైలీ న్యూస్ పేపర్స్.. మంత్లీ మేగజైన్స్ అండ్ బుక్స్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్ డేట్స్.. ఇవి కాక తెలుగు సినిమా వెబ్ సైట్స్ గురించి కూడా తెలుసుకోగలరు.

యాప్ పేరు NewsHunt. ఇప్పుడు ఇది Dailyhunt అని పేరు మార్చుకుంది. ఈ లింక్ లో అఫిషియల్ సైట్ లో ఆపిల్, ఆండ్రాయిడ్ మరియు విండోస్ మొబైల్స్ కు అందుబాటులో ఉంది.

ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణా వంటి చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ తో పాటు మరో ఇతర 13 భాషల న్యూస్ పేపర్స్ ఉన్నాయి. 

నైట్ మోడ్ లో కూడా చదువుకునే ఫీచర్ ఉంది. ఫ్రీ బుక్స్ తో పాటు డబ్బులకు కూడా తెలుగు మరియు ఇంగ్లిష్ లో చాలా మంచి మరియు రేర్ బుక్స్ ఉంటాయి. ఆఫర్స్ లో 90% డిస్కౌంట్ ఇస్తూ 1 rupee నుండి కూడా ఉంటాయి బుక్స్.

ఈ అమౌంట్ పే చేయటానికి బ్యాంక్స్ తో అనుసంధానం అవసరం లేదు. మీ మొబైల్ బ్యాలన్స్ నుండి బుక్ అమౌంట్ కట్ అవుతుంది. టాపిక్స్ వైస్ కేటగిరి వైస్ గా కూడా న్యూస్ డివైడ్ అవటం మరొక మంచి ఫీచర్.  

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :