అమేజాన్ సేల్ బెస్ట్ అఫర్స్ : కేవలం రూ. 1.000 కంటే తక్కువ ధరలో బ్రాండెడ్ హెడ్ ఫోన్స్

HIGHLIGHTS

టాప్ 5 హెడ్ ఫోన్ల లిస్ట్

అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుండి కొన్ని బ్రాండెడ్ హెడ్‌ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్లను ప్రకటించింది. అలాగే, వీటిని కేవలం రూ.1000 కంటే తక్కువధరలో కొనవచ్చు.  వాటిలో,  ఉత్తమ హెడ్‌ ఫోన్లను మరియు వాటిలో గొప్ప ఆఫర్లతో చాలా తక్కువ ధరకు లభిస్తున్న వాటిలో టాప్ 5 హెడ్ ఫోన్లను ఇక్కడ ఒక జాబితాగా అందించాను. ఈ జాబితాలో మీకు నచ్చిన హెడ్ ఫోన్లను వాటి అఫర్ ధర పైన నొక్కడం ద్వారా నేరుగా కొనవచ్చు.

1. iBall Decibel

ముందస్తు ధర  – RS 1,799

అఫర్ ధర  – RS.699  

iBall తీసుకొచ్చినటువంటి, ఈ హెడ్ ఫోన్ బ్లూటూత్ 5.0 తో వస్తుంది మరియు అలెక్సా ఇన్ బిల్ట్ గా ఉంటుంది. ఈ హెడ్ ఫోన్ మంచి HD మరియు మంచి Bass సౌండ్ అందిస్తుంది. ఇది 6 గంటల టాక్ టైం లేదా నిరంతర మ్యూజిక్ ని అంధిస్తుంది.         

2. Motorola Pulse 3 Max

ముందస్తు ధర – Rs 2,599

అఫర్ ధర – Rs 799

మీరు ఈ హెడ్‌ ఫోన్‌లను కేవలం 799 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది నాణ్యమైన సౌండ్ ను మీకు అందిస్తుంది. ఈ హెడ్ ఫోన్ 40mm డ్రైవ్ తో మంచి డీప్ BASS అందిస్తుంది మరియు కాలింగ్ కోసం ఒక మైక్రో ఫోన్ కూడా కలిగి ఉంటుంది. 

3. Motorola Pulse 3

ముందస్తు ధర – RS 1,599

అఫర్ ధర – RS 499

ఈ హెడ్‌ ఫోన్‌ల మంచి డిజైన్ మరియు రొటేటింగ్ ఇయర్ కప్స్ తో వస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే, ఇది సూపర్ ఎక్ట్రా BASS ఫీచరుతో వస్తుంది. అలాగే, కాలింగ్ కోసం ఒక మైక్రో ఫోన్ కూడా కలిగి ఉంటుంది.      

4. Ant Audio Wave Sports 370

ముందస్తు ధర  – RS 4,999

అఫర్ ధర  – RS.799  

ఈ హెడ్ ఫోన్ UK బేస్డ్ టెక్ సంస్థ అయినటువంటి ANT ఆడియో నుండి వచినటువంటి ఈ బ్లూటూత్ నేక్ బ్యాండ్ మంచి ప్రత్యేకతలతో ఉంటుంది. ఈ నేక్ బ్యాండ్ మంచి HD మరియు X- Bass సౌండ్ అందిస్తుంది. ఇది 8 గంటల టాక్ టైం లేదా నిరంతర మ్యూజిక్ ని అంధిస్తుంది.

Motorola Verve Buds 500

ముందస్తు ధర – RS 10,990

అఫర్ ధర – RS 3,999

మోటోరోలా సంస్థ నుండి వచ్చినటువంటి ఈ హెడ్ ఫోన్ నిజంగా ఈ విభాగంలో మార్కెట్లో అగ్రస్థానంలో నిలిపింది, ఇది భిన్నమైనది మరియు ఉత్తమమైనది. ఈ హెడ్ ఫోన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో వుంటుంది. దీని డిజైన్, సౌండ్ క్వాలిటీ మరియు అద్భుతమైన డిజైన్‌ దీని సొంతం అని చెప్పొచ్చు.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :