Airtel సరికొత్త ప్లాన్ Rs 244 …..!!! ప్రతీ రోజూ 1GB 4G డేటా….!!!
By
Team Digit |
Updated on 13-Aug-2017
Airtel నుంచి సరికొత్తగా వచ్చిన ప్లాన్ ధర Rs 244
Survey✅ Thank you for completing the survey!
ఈ ప్లాన్ లో యూజర్ కి ప్రతీ రోజూ 1GB 4G డేటా లభిస్తుంది .
ఈ ప్లాన్ లో 70 రోజుల వాలిడిటీ లభిస్తుంది .
అయితే ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ యూజర్స్ కోసం మాత్రమే లభిస్తుంది .
ఈ ఆఫర్ ను పొందాలంటే 4G సిమ్ మరియు 4G హ్యాండ్ సెట్ ఉండాలి . ఈ కాస్ట్ లో JIO నుంచి ఎటువంటి ప్లాన్ లేదు .
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile