స్పెక్స్ కంపేరిజన్: లెనోవా K6 పవర్ Vs Redmi నోట్ 3 Vs Meizu M3 నోట్

స్పెక్స్ కంపేరిజన్: లెనోవా K6 పవర్ Vs Redmi నోట్ 3 Vs Meizu M3 నోట్

9,999 రూ లకు ఇండియన్ మార్కెట్ లో లెనోవో కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. దీని పేరు K6 పవర్. కంప్లీట్ స్పెక్స్ అండ్ డిటేల్స్ ఈ లింక్ లో చూడగలరు.

ఈ క్రింద లెనోవో లాంచ్ చేసిన కొత్త ఫోన్ ఆల్రెడీ మార్కెట్ లో అదే ప్రైస్ సెగ్మెంట్ లో మంచి ఫోనులగా చలామణి లో ఉన్న వాటితో స్పెక్స్ కంపేరిజన్ చేయటం జరిగింది.

స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్ కొంచెం తక్కువ పవర్ ఫుల్. బ్యాటరీ ను సేవ్ చేసేందుకు కంపెని ఈ ప్రాసెసర్ ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది కాని దీని కన్నా స్నాప్ డ్రాగన్ 650 పవర్ ఫుల్.

ఫోన్ చూసేందుకు కు కూడా ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న రెడ్మి నోట్ 3 , రెడ్మి 3S అండ్ Meizu నోట్ 3 మోడల్స్ వలె ఉంది.  ఓవర్ ఆల్ గా లెనోవో హార్డ్ వేర్ పాయింట్ లో పోటీ స్పెక్స్ పెట్టినా, యూజర్ ఇంటర్ఫేస్ కారణంగా వెనుకబడుతుంది అని అనిపిస్తుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo