పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ : ద్విచక్ర వాహనాల ఆఫర్లు

HIGHLIGHTS

ఇప్పుడ్ పేటిఎమ్ పందుగ సందర్భంగా ద్విచక్ర వాహనాల పైన ఆఫర్లు ప్రకటించింది.

ఈ పండుగ సందర్భంగా, కొత్త  ద్విచక్ర వాహనాన్నీ కొనాలనుకునే వారు పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి కొనుగోలు చేయడం ద్వారా 1000 రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో వున్నా ఈ ఆఫర్ తో ఇక్కడ సూచించిన ద్విచక్ర వాహనాల పైన మీకు 1000 కాష్ బ్యాక్ అందుతుంది. ఇక్కడ సూచించిన వాటిలో మీకు నచ్చిన ద్విచక్ర వాహనాన్నీ ఇక్కడ సూచించిన లింక్ ద్వారా ఇక్కడ నుండే కొనవచ్చు.

Honda Activa i Standard (Ex-showroom Price)

హోండా కంపెనీ యొక్క ఈ  ద్విచక్ర వాహనం అద్భుతమైన డిజైన్ మరియు  వివిధ రంగుల గ్రాఫిక్స్ ఎంపికలతో చాల చక్కగా ఉంటుంది. ఈ ద్విచక్ర వాహనం యొక్క Ex-showroom ధర Rs. 48,995 గా ఉండగా  పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మీకు 1000 క్యాష్ బ్యాక్ అందుతుంది. కాబట్టి, క్యాష్ బ్యాక్ తరువాత దీని ధర Rs. 47,995 గా ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honda Activa 5G DLX (Ex-Showroom Price)  

హోండా కంపెనీ యొక్క ఈ  ద్విచక్ర వాహనం అద్భుతమైన డిజైన్ మరియు వివిధ రంగుల ఎంపికలతో చాల చక్కగా ఉంటుంది. ఈ ద్విచక్ర వాహనం యొక్క Ex-showroom ధర Rs. 53,749 గా ఉండగా  పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మీకు 1000 క్యాష్ బ్యాక్ అందుతుంది. కాబట్టి, క్యాష్ బ్యాక్ తరువాత దీని ధర Rs. 52,749 గా ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Hero Motocorp Super Splendor  (Ex-Showroom Price)

హీరో మోటోకార్ప్ కంపెనీ యొక్క ఈ  ద్విచక్ర వాహనం అద్భుతమైన డిజైన్ మరియు వివిధ రంగుల ఎంపికలతో చాల చక్కగా ఉంటుంది.ఇది సెల్ఫ్ స్టార్ మరియు అల్లోయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలు కలిగివుంటుంది.  ఈ ద్విచక్ర వాహనం యొక్క Ex-showroom ధర Rs. 46,700 గా ఉండగా  పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మీకు 1000 క్యాష్ బ్యాక్ అందుతుంది. కాబట్టి, క్యాష్ బ్యాక్ తరువాత దీని ధర Rs. 45,700 గా ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Hero Motocorp Splendor Ismart 110  (Ex-Showroom Price)

హీరో మోటోకార్ప్ కంపెనీ యొక్క ఈ  ద్విచక్ర వాహనం అద్భుతమైన డిజైన్ మరియు వివిధ ఎంపికలతో చాల చక్కగా ఉంటుంది.ఇది సెల్ఫ్ స్టార్ మరియు అల్లోయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలు కలిగివుంటుంది.  ఈ ద్విచక్ర వాహనం యొక్క Ex-showroom ధర Rs. 55,266 గా ఉండగా  పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మీకు 1000 క్యాష్ బ్యాక్ అందుతుంది. కాబట్టి, క్యాష్ బ్యాక్ తరువాత దీని ధర Rs. 54,266 గా ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Hero Motocorp Passion Pro 110  (Ex-Showroom Price)

హీరో మోటోకార్ప్ కంపెనీ యొక్క ఈ  ద్విచక్ర వాహనం అద్భుతమైన డిజైన్ మరియు వివిధ రంగుల ఎంపికలతో చాల చక్కగా ఉంటుంది.ఇది సెల్ఫ్ స్టార్ మరియు అల్లోయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలు కలిగివుంటుంది.  ఈ ద్విచక్ర వాహనం యొక్క Ex-showroom ధర Rs. 54,300 గా ఉండగా  పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మీకు 1000 క్యాష్ బ్యాక్ అందుతుంది. కాబట్టి, క్యాష్ బ్యాక్ తరువాత దీని ధర Rs. 53,300 గా ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Hero Motocorp Glamour Digital Silver (Ex-Showroom Price)

హీరో మోటోకార్ప్ కంపెనీ యొక్క ఈ  ద్విచక్ర వాహనం అద్భుతమైన డిజైన్ మరియు డిజిటల్ సిల్వర్ రంగు ఎంపికలతో చాల చక్కగా ఉంటుంది.ఇది సెల్ఫ్ స్టార్ మరియు అల్లోయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలు కలిగివుంటుంది.  ఈ ద్విచక్ర వాహనం యొక్క Ex-showroom ధర Rs. 57,800 గా ఉండగా  పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మీకు 1000 క్యాష్ బ్యాక్ అందుతుంది. కాబట్టి, క్యాష్ బ్యాక్ తరువాత దీని ధర Rs. 56,800 గా ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :